పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పత్రికా ఉల్లేఖనాలు : 2016-09-10_న్యూసు ఆప్పు ఛానలు దృశ్యకం

భాగవత గణన - ఊలపల్లి ఊపిరి
న్యూస్ (nyus) అనేవారు "ఆప్ వార్తా ఛానలు" ఒక నిమిషం వార్తా ప్రసారకులు.
వారు ఎంతో అభిమానంతో మన తెలుగుభాగవతం పై పరిచయం ప్రసారం చేశారు.
ఆ దృశ్యకం వీక్షించండి. ఈ అవకాశం కలిగించిన
Subrahmanyam Kvs గారిక, Venkata Ramana గారికి,
ఆ ఛానలు వారికి నిర్వాహకులకు ధన్యవాదాలు.