పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పత్రికా ఉల్లేఖనాలు : 2013, సెప్టంబరు 26 - ఆవిష్కరణ

పోతన తెలుగు భాగవతమును అంతర్జాలంలో సమగ్రంగా అందించే " తెలుగుభాగవతం.ఆర్గ్" జాలగూడు 2013-09-26నాటి ఆవిష్కరణను వి.ఎ.కె. మాస పత్రిక వారు ఆదరంతో ఆశీర్వదిస్తూ వార్తా కథనం వ్రాసారు (క్రింది చిత్రం చూడగలరు). తెలుగుభాగవతం.ఆర్గ్, తన ధన్యవాద పూర్వక నమస్కారాలను - చిలుకూరు బాలాజీ స్వామివారికి, రంగరాజన్ గారికి. డా. సౌందరరాజన్ గారికి, ఆలయార్చకులకు, VAK పత్రికా నిర్వహకులకు తెలుపుకుంటోంది.
. . . శ్రీ కృష్ణాష్టమి, 2013, సెప్టంబరు,26న చిలుకూరులో తెలుగు భాగవతం.ఆర్గ్ ఆవిష్కరణ సందర్భంగా చిలుకూరు బాలాజీ వారి పత్రికలో ( విఎకె) వార్తా కథనం