పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య సూచిక : భాగవతం - ఘట్టాల అనుక్రమము

పోతన తెలుగు భాగవతము ఘట్టా (శీర్షిక)ల అనుక్రణిక (జాబితా)

ప్రథమ స్కంధము

1) ఉపోద్ఘాతము

2) కృతిపతి నిర్ణయము

3) గ్రంథకర్త వంశ వర్ణనము

4) షష్ఠ్యంతములు

5) కథా ప్రారంభము

6) నైమిశారణ్య వర్ణనము

7) శౌనకాదుల ప్రశ్నంబు

8) కథా సూచనంబు

9) ఏకవింశత్యవతారములు

10) శుకుడు భాగవతంబు జెప్పుట

11) వ్యాసచింత

12) నారదాగమనంబు

13) నారదుని పూర్వకల్పము

14) నారదునికి దేవుడు దోచుట

15) ద్రౌపది పుత్రశోకం

16) అశ్వత్థామని తెచ్చుట

17) అశ్వత్థామ గర్వ పరిహారంబు

18) కుంతి స్తుతించుట

19) ధర్మజుడు భీష్ముని కడ కేగుట

20) భీష్మనిర్యాణంబు

21) ధర్మనందన రాజ్యాభిషేకంబు

22) గోవిందుని ద్వారకాగమనంబు

23) కృష్ణుడు భామల జూడబోవుట

24) గర్భస్థకుని విష్ణువు రక్షించుట

25) పరీక్షి జ్జన్మంబు

26) విదురాగమనంబు

27) ధృతరాష్ట్రాదుల నిర్గమంబు

28) నారదుని గాలసూచనంబు

29) యాదవుల కుశలం బడుగుట

30) కృష్ణనిర్యాణంబు వినుట

31) పాండవుల మహాప్రస్థానంబు

32) పరీక్షిత్తు దిగ్విజయయాత్ర

33) గోవృషభ సంవాదం

34) కలి నిగ్రహంబు

35) ధరణీ ధర్మదేవత లుద్ధరణంబు

36) పరీక్షిత్తు వేటాడుట

37) శృంగి శాపంబు

38) పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

39) శుకముని యాగమనంబు

40) శుకుని మోక్షోపాయం బడుగట

41) పూర్ణి

ద్వితీయ స్కంధము

1) ఉపోద్ఘాతము

2) శుకుని సంభాషణ

3) భాగవతపురాణ వైభవంబు

4) ఖట్వాంగు మోక్ష ప్రకారంబు

5) ధారణా యోగ విషయంబు

6) విరాట్స్వరూపము తెలుపుట

7) తాపసుని జీవయాత్ర

8) సత్పురుష వృత్తి

9) సృష్టి క్రమంబు

10) అన్యదేవభజన ఫలంబు

11) మోక్షప్రదుండు శ్రీహరి

12) హరిభక్తిరహితుల హేయత

13) రాజ ప్రశ్నంబు

14) శుకుడు స్తోత్రంబు సేయుట

15) నారదుని పరిప్రశ్నంబు

16) బ్రహ్మ అధిపత్యం బొడయుట

17) లోకంబులు పుట్టుట

18) నారయ కృతి ఆరంభంబు

19) పరమాత్ముని లీలలు

20) అవతారంబుల వైభవంబు

21) నరనారాయణావతారంబు

22) మత్స్యావతారంబు

23) రామావతారంబు

24) కృష్ణావతారంబు

25) గోవర్థనగిరి ధారణంబు

26) భాగవత వైభవంబు

27) ప్రపంచాది ప్రశ్నంబు

28) శ్రీహరి ప్రధానకర్త

29) వైకుంఠపుర వర్ణనంబు

30) బ్రహ్మకు ప్రసన్ను డగుట

31) మాయా ప్రకారంబు

32) భాగవత దశలక్షణంబులు

33) నారాయణుని వైభవం

34) శ్రీహరి నిత్యవిభూతి

35) శౌనకుడు సూతు నడుగుట

36) పూర్ణి

తృతీయ స్కంధము

1) ఉపోద్ఘాతము

2) విదురుని తీర్థాగమనంబు

3) యుద్ధవ దర్శనంబు

4) కృష్ణాది నిర్యాణంబు

5) మైత్రేయునిఁ గనుగొనుట

6) విదుర మైత్రేయ సంవాదంబు

7) జగదుత్పత్తి లక్షణంబు

8) మహదాదుల సంభవంబు

9) మహదాదులు హరి స్తుతి

10) విరాడ్విగ్రహ ప్రకారంబు

11) బ్రహ్మ జన్మ ప్రకారము

12) బ్రహ్మకు హరి ప్రత్యక్ష మగుట

13) బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

14) బ్రహ్మ మానస సర్గంబు

15) కాల నిర్ణయంబు

16) చతుర్యుగ పరిమాణంబు

17) సృష్టి భేదనంబు

18) స్వాయంభువు జన్మంబు

19) వరాహావతారంబు

20) భూమ్యుద్ధరణంబు

21) విధాత వరాహస్తుతి

22) దితికశ్యప సంవాదంబు

23) కశ్యపుని రుద్రస్తోత్రంబు

24) దితి గర్భంబు ధరించుట

25) దితిగర్భప్రకారంబుజెప్పుట

26) సనకాదుల వైకుంఠ గమనంబు

27) సనకాదుల శాపంబు

28) శ్రీహరి దర్శనంబు

29) సనకాదుల హరి స్తుతి

30) బ్రహ్మణ ప్రశంస

31) హిరణ్యకశిప హిరణ్యాక్షుల జన్మ

32) హిరణ్యాక్షుని దిగ్విజయము

33) వరహావతారుని ఎదిరించుట

34) బ్రహ్మస్తవంబు

35) హిరణ్యాక్ష వధ

36) దేవతలు శ్రీహరిని నుతించుట

37) వరహావతార విసర్జనంబు

38) దేవమనుష్యాదుల సృష్టి

39) కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

40) దేవహూతి పరిణయంబు

41) కర్దముని విమానయానంబు

42) దేవహూతితో గ్రుమ్మరుట

43) కపిలుని జన్మంబు

44) కన్యకానవక వివాహంబు

45) కర్దముని తపోయాత్ర

46) కపిల దేవహూతి సంవాదంబు

47) బ్రహ్మాండోత్పత్తి

48) విరాట్పురుష ప్రకారంబు

49) ప్రకృతి పురుష వివేకంబు

50) విష్ణు సర్వాంగ స్తోత్రంబు

51) సాంఖ్యయోగంబు

52) భక్తియోగంబు

53) గర్భసంభవ ప్రకారంబు

54) చంద్రసూర్యపితృ మార్గంబు

55) దేవహూతి నిర్యాణంబు

56) కపిలమహాముని తపంబు

57) పూర్ణి

చతుర్థ స్కంధము

1) ఉపోద్ఘాతము

2) స్వాయంభువు వంశ విస్తారము

3) కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

4) దక్షప్రజాపతి వంశ విస్తారము

5) ఈశ్వర దక్షుల విరోధము

6) సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట

7) ధక్షాధ్వర ధ్వంసంబు

8) శివుం డనుగ్రహించుట

9) దక్షాదుల శ్రీహరి స్తవంబు

10) ధ్రువోపాఖ్యానము

11) ధ్రువుండు తపంబు చేయుట

12) ధ్రువుండు మరలివచ్చుట

13) ధ్రువయక్షుల యుద్ధము

14) ధ్రువక్షితిని నిలుచుట

15) వేనుని చరిత్ర

16) అర్చిపృథుల జననము

17) భూమిని బితుకుట

18) పృథుని యజ్ఞకర్మములు

19) పృథుండు హరిని స్తుతించుట

20) పృథుని రాజ్యపాలన

21) పృథుని బరమపద ప్రాప్తి

22) ప్రాచీనబర్హి యజ్ఞములు

23) పురంజను కథ

24) పూర్వ సఖుని ఉవాచ

25) ప్రచేతసుల తపంబు

26) ప్రచేతసులు ముక్తికిఁ జనుట

27) విదురుండు హస్తిన కరుగుట

28) పూర్ణి

పంచమ స్కంధము - పూర్వాశ్వాసము

1) ఉపోద్ఘాతము

2) ప్రియవ్రతుని బ్రహ్మదర్శనంబు

3) ఆగ్నీధ్రాదుల జన్మంబు

4) వనంబునకుఁ జనుట

5) వర్షాధిపతుల జన్మంబు

6) ఋషభుని జన్మంబు

7) ఋషభుని రాజ్యాభిషేకము

8) భరతుని జన్మంబు

9) ఋషభుని తపంబు

10) భరతుని పట్టాభిషేకంబు

11) భరతుండు వనంబుఁ జనుట

12) హరిణీగర్భంబున జనించుట

13) విప్రసుతుండై జన్మించుట

14) విప్రుడు బ్రతికివచ్చుట

15) సింధుపతి విప్ర సంవాదంబు

16) పూర్ణి

పంచమ స్కంధము - ఉత్తరాశ్వాసము

1) ఉపోద్ఘాతము

2) సుమతి వంశ విస్తారము

3) గయుని చరిత్రంబు

4) భూ ద్వీప వర్ష విస్తారములు

5) భగణ విషయము

6) పాతాళ లోకములు

7) నరక లోక విషయములు

8) పూర్ణి

షష్ఠ స్కంధము

1) ఉపోద్ఘాతము

2) కృతిపతి నిర్ణయము

3) గ్రంథకర్త వంశ వర్ణనము

4) షష్ఠ్యంతములు

5) కథా ప్రారంభము

6) అజామిళోపాఖ్యానము

7) చంద్రుని ఆమంత్రణంబు

8) హంసగుహ్య స్తవరాజము

9) శబళాశ్వులకు బోధించుట

10) బృహస్పతి తిరస్కారము

11) దేవాసుర యుద్ధము

12) శ్రీమన్నారాయణ కవచము

13) వృత్రాసుర వృత్తాంతము

14) చిత్రకేతోపాఖ్యానము

15) సవితృవంశ ప్రవచనాది కథ

16) మరుద్గణంబుల జన్మంబు

17) పూర్ణి

సప్తమ స్కంధము

1) ఉపోద్ఘాతము

2) నారాయణుని వైషమ్య అభావం

3) హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ

4) సుయజ్ఞోపాఖ్యానము

5) బ్రహ్మవరము లిచ్చుట

6) ప్రహ్లాద చరిత్రము

7) ప్రహ్లాదుని హింసించుట

8) ప్రహ్లాదుని జన్మంబు

9) నృసింహరూప ఆవిర్భావము

10) దేవతల నరసింహ స్తుతి

11) ప్రహ్లాదుడు స్తుతించుట

12) త్రిపురాసుర సంహారము

13) వర్ణాశ్రమ ధర్మంబులు

14) ప్రహ్లాదాజగర సంవాదము

15) ఆశ్రమాదుల ధర్మములు

16) నారదుని పూర్వజన్మంబు

17) పూర్ణి

అష్టమ స్కంధము

1) ఉపోద్ఘాతము

2) స్వాయంభువాది చరిత్ర

3) 1స్వాయంభువ మనువు చరిత్ర

4) 2స్వారోచిషమనువు చరిత్ర

5) 3ఉత్తమమనువు చరిత్ర

6) 4తామసమనువు చరిత్ర

7) గజేంద్రమోక్షణ కథా ప్రారంభము

8) త్రికూటపర్వత వర్ణన

9) త్రికూట మందలి గజములు

10) గజేంద్రుని వర్ణన

11) గజేంద్రుని కొలను ప్రవేశము

12) కరి మకరుల యుద్ధము

13) గజేంద్రుని దీనాలాపములు

14) విష్ణువు ఆగమనము

15) గజేంద్ర రక్షణము

16) గజేంద్రుని పూర్వజన్మ కథ

17) లక్ష్మీ నారాయణ సంభాషణ

18) గజేంద్రమోక్షణ కథా ఫలసృతి

19) 5రైవతమనువు చరిత్ర

20) 6చాక్షుసమనువు చరిత్ర

21) సముద్రమథన కథా ప్రారంభం

22) సురలు బ్రహ్మ శరణు జొచ్చుట

23) బ్రహ్మాదుల హరిస్తుతి

24) విశ్వగర్భుని ఆవిర్భావము

25) విష్ణుని అనుగ్రహవచనము

26) సురాసురలు స్నేహము

27) మంధరగిరిని తెచ్చుట

28) సముద్ర మథన యత్నము

29) కూర్మావతారము

30) సముద్రమథన వర్ణన

31) కాలకూట విషము పుట్టుట

32) శివుని గరళ భక్షణకై వేడుట

33) గరళ భక్షణము

34) సురభి ఆవిర్భావము

35) ఉచ్చైశ్రవ ఆవిర్భవము

36) ఐరావత ఆవిర్భావము

37) కల్పవృక్ష ఆవిర్భావము

38) అప్సరల ఆవిర్భావము

39) లక్ష్మీదేవి పుట్టుట

40) లక్ష్మీదేవి హరిని వరించుట

41) వారుణి ఆవిర్భావము

42) ధన్వంతర్యామృత జననము

43) జగన్మోహిని వర్ణన

44) అమృతము పంచుట

45) రాహువు వృత్తాంతము

46) సురాసుర యుద్ధము

47) బలి ప్రతాపము

48) హరి అసురుల శిక్షించుట

49) జంభాసురుని వృత్తాంతము

50) నముచి వృత్తాంతము

51) హరి హర సల్లాపాది

52) జగనమోహిని కథ

53) 7వైవశ్వతమనువు చరిత్ర

54) 8సూర్యసావర్ణిమనువు చరిత్ర

55) 9దక్షసావర్ణిమనువు చరిత్ర

56) 10బ్రహ్మసావర్ణిమనువు చరిత్ర

57) 11ధర్మసావర్ణిమనువు చరిత్ర

58) 12భద్రసావర్ణిమనువు చరిత్ర

59) 13దేవసావర్ణిమనువు చరిత్ర

60) 14ఇంద్రసావర్ణిమనువు చరిత్ర

61) బలి యుద్ధ యాత్ర

62) స్వర్గ వర్ణనము

63) దుర్భర దానవ ప్రతాపము

64) బృహస్పతి మంత్రాంగము

65) అదితి కశ్యపుల సంభాషణ

66) పయోభక్షణ వ్రతము

67) వామనుడు గర్భస్తు డగుట

68) గర్భస్థ వామనుని స్తుతించుట

69) వామను డవతరించుట

70) వామనుని విప్రుల సంభాషణ

71) వామనుని భిక్షాగమనము

72) వామనుడు యజ్ఞవాటిక చేరుట

73) వామనుని భిక్ష కోరు మనుట

74) వామనుని సమాధానము

75) వామనుడు దాన మడుగుట

76) శుక్ర బలి సంవాదంబును

77) బలి దాన నిర్ణయము

78) వామనునికి దాన మిచ్చుట

79) త్రివిక్రమ స్ఫురణంబు

80) దానవులు వామనుపై కెళ్ళుట

81) బలిని బంధించుట

82) ప్రహ్లా దాగమనము

83) హిరణ్యగ ర్భాగమనము

84) రాక్షసుల సుతల గమనంబు

85) బలియజ్ఞమును విస్తరించుట

86) మత్స్యావతార కథా ప్రారంభం

87) మీనావతారుని ఆనతి

88) కల్పాంత వర్ణన

89) గురుపాఠీన విహరణము

90) కడలిలో నావను గాచుట

91) ప్రళ యావసాన వర్ణన

92) మత్యావతార కథా ఫలసృతి

93) పూర్ణి

నవమ స్కంధము

1) ఉపోద్ఘాతము

2) సూర్యవంశారంభము

3) వైవస్వతమనువు జన్మంబు

4) సుద్యుమ్నాదుల చరిత్ర

5) మరుత్తుని చరిత్ర

6) తృణబిందు వంశము

7) శర్యాతి వృత్తాంతము

8) రైవతుని వృత్తాంతము

9) నాభాగుని చరిత్ర

10) అంబరీషోపాఖ్యానము

11) దూర్వాసుని కృత్య కథ

12) ఇక్ష్వాకుని వంశము

13) వికుక్షి చరితము

14) మాంధాత కథ

15) పురుక్సుతుని వృత్తాంతము

16) హరిశ్చంద్రుని వృత్తాంతము

17) సగరుని కథ

18) భగీరథుని చరితంబు

19) గంగాప్రవాహ వర్ణన

20) కల్మాషపాదుని చరిత్రము

21) ఖట్వాంగుని చరిత్రము

22) శ్రీరాముని కథనంబు

23) శ్రీరామాదుల వంశము

24) భవిష్యద్రా జేతిహాసము

25) నిమి కథ

26) చంద్రవంశారంభము

27) బుధుని వృత్తాంతము

28) పురూరవుని కథ

29) జమదగ్ని వృత్తాంతము

30) పరశురాముని కథ

31) విశ్వామిత్రుని వృత్తాంతము

32) నహుషుని వృత్తాంతము

33) యయాతి చరిత్రము

34) దేవయాని యయాతి వరించుట

35) యయాతి శాపము

36) పూరువు వృత్తాంతము

37) యయాతి బస్తోపాఖ్యానము

38) పూరుని చరిత్ర

39) దుష్యంతుని చరిత్రము

40) భరతుని చరిత్ర

41) రంతిదేవుని చరిత్రము

42) పాంచాలాదుల వంశము

43) బృహద్రథుని వృత్తాంతము

44) శంతనుని వృత్తాంతము

45) భీష్ముని వృత్తాంతము

46) పాండవ కౌరవుల కథ

47) ఋశ్యశృంగుని వృత్తాంతము

48) ద్రుహ్యానుతుర్వసులవంశము

49) యదువంశ చరిత్రము

50) కార్తవీర్యుని చరిత్ర

51) శశిబిందుని చరిత్ర

52) వసుదేవుని వంశము

53) శ్రీకృష్ణావతార కథా సూచన

54) పూర్ణి

దశమ స్కంధము - పూర్వభాగము

1) ఉపోద్ఘాతము

2) పరీక్షిత్తు కృష్ణలీల లడుగుట

3) వసుదేవ దేవకీల ప్రయాణం

4) కంసుని అడ్డగించుట

5) వసుదేవుని ధర్మబోధ

6) మథురకు నారదుడు వచ్చుట

7) దేవకీ వసుదేవుల చెరసాల

8) యోగమాయ నాజ్ఞాపించుట

9) రోహిణి బలభద్రుని కనుట

10) బ్రహ్మాదుల స్తుతి

11) దేవకి కృష్ణుని కనుట

12) వసుదేవుడు కృష్ణుని పొగడుట

13) దేవకి చేసిన స్తుతి

14) దేవకీ వసుదేవుల పూర్వఙన్మ

15) కృష్ణుడు శిశురూపి యగుట

16) కృష్ణుని వ్రేపల్లెకు తరలించుట

17) శయ్యన నుంచుట

18) దేవకి బిడ్డను విడువ వేడుట

19) మాయ మింటనుండి పలుకుట

20) కంసునికి మంత్రుల సలహా

21) కృష్ణునికి జాతకర్మచేయుట

22) జలక మాడించుట

24) నందుడు వసుదేవుని చూచుట

25) వసుదేవ నందుల సంభాషణ

26) పూతన వ్రేపల్లె కొచ్చుట

27) పూతన బాలకృష్ణుని చూచుట

28) పూతన కృష్ణుని ముద్దాడుట

29) పూతన కృష్ణునికి పాలిచ్చుట

30) పూతన సత్తువ పీల్చుట

31) పూతన నేలగూలుట

32) యశోద కృష్ణుని తొట్లనిడుట

33) కృష్ణుడు శకటము దన్నుట

35) తృణావర్తుడు కొనిపోవుట

36) పాలుతాగి విశ్వరూప ప్రదర్శన

38) బలరామ కృష్ణుల నామకరణం

39) బలరామ కృష్ణుల క్రీడాభివర్ణన

40) హరిహరా భేదము చూపుట

45) గోపికలు కృష్ణుని యల్లరి చెప్పుట

47) యశోద గోపికల నొడంబరచుట

48) కృష్ణుడు మన్ను దినె ననుట

49) నోటిలో విశ్వరూప ప్రదర్శన

50) నంద యశోదల పూర్వజన్మ

51) చిలుకుతున్న కవ్వం పట్టుట

53) యశోద కృష్ణుని అదిలించుట

54) కృష్ణుని ఱోలుకి కట్టుట

55) గుహ్యకుల నారదశాపం

56) కృష్ణుడు మద్దిగవను గూల్చుట

57) గుహ్యకులు కృష్ణుని పొగడుట

58) కపటబాల లీలలు

59) బృందావనము బోవతలచుట

60) బృందావనమునకు బోవుట

61) బృందావనము జొచ్చుట

62) వత్సాసుర వధ

64) బకాసుర వధ

65) చల్దులు గుడుచుట

66) అఘాసుర వధ

67) సురలు పూలు గురియించుట

68) చల్దు లారగించుట

69) క్రేపుల వెదక బోవుట

70) బ్రహ్మ వత్స బాలకుల దాచుట

71) వత్స బాలకుల రూపు డగుట

72) బలరాము డన్న రూ పెరుగుట

73) బ్రహ్మ తర్కించుకొనుట

74) బ్రహ్మ పూర్ణిజేయుట

75) పులినంబునకు తిరిగివచ్చుట

76) కృష్ణుడు అత్మీయు డగుట

77) ఆలకదుపుల మేప బోవుట

78) ఆవుల మేపుచు విహరించుట

79) ధేనుకాసుర వధ

80) విషకలిత కాళింది గనుగొనుట

81) కాళిందిలో దూకుట

82) గోపికలు విలపించుట

83) కాళియ మర్ధనము

84) నాగకాంతలు స్తుతించుట

85) కాళిందుని విన్నపము

86) కాళిందుని శాసించుట

87) కాళియుని పూర్వకథ

88) కార్చిచ్చు చుట్టుముట్టుట

89) గ్రీష్మఋతు వర్ణనము

90) ప్రలంబాసుర వధ

91) దావాగ్ని తాగుట

92) వర్షర్తు వర్ణనము

93) వర్షాగమ విహారంబు

94) శరదృతువర్ణనము

95) వేణు విలాసంబు

96) గోపికల వేణునాథుని వర్ణన

97) హేమంతఋతు వర్ణనము

98) గోపికల కాత్యాయని సేవనంబు

99) గోపికా వస్త్రాపహరణము

100) గోపికల యెడ ప్రసన్ను డగుట

101) విప్రవనితా దత్తాన్న భోజనంబు

102) విప్రుల విచారంబు

103) యాగము చేయ యోచించుట

104) ఇంద్రయాగ నివారణంబు

105) పర్వత భంజనంబు

106) పాషాణ సలిల వర్షంబు

107) గోవర్ధనగిరి నెత్తుట

108) గోపకులు నందునికి జెప్పుట

109) ఇంద్రుడు పొగడుట

110) కామధేనువు పొగడుట

111) వరుణునినుండి తండ్రి దెచ్చుట

112) శరద్రాత్రి గోపికలు జేరవచ్చుట

113) గోపికలకు నీతులు చెప్పుట

114) గోపికల దీనాలాపములు

115) ఆత్మారాముడై రమించుట

116) గోపికలు కృష్ణుని వెదకుట

117) గోపికల తాదాన్యతోన్మత్తత

118) గోపికల విరహపు మొరలు

119) గోపికలకు ప్రత్యక్షమగుట

120) గోపికలతో సంభాషించుట

121) రాసక్రీడా వర్ణనము

122) గోపికలవద్ద పాడుట

123) గోపికలతో జలక్రీడ లాడుట

124) గోపికలతోడ క్రీడించుట

125) సర్పరూపి శాపవిమోచనము

127) శంఖచూడుని వధ

128) గోపికల విరహాలాపములు

129) వృషభాసుర వధ

130) కంసునికి నారదుడు జెప్పుట

131) కంసుని మంత్రాలోచన

132) కంసు డక్రూరునితో మాట్లాడుట

133) కేశిని సంహారము

134) నారదుడు కృష్ణుని దర్శించుట

135) వ్యోమాసురుని సంహారించుట

136) అక్రూరుడు వ్రేపల్లెకు వచ్చుట

137) అక్రూరుడు బృందావనం గనుట

138) అక్రూరుడు బలకృష్ణుల గనుట

139) అక్రూర నందాదుల సంభాషణ

140) వ్రేతలు కలగుట

141) కృష్ణుడు మథురకు చనుట

142) అక్రూరుని దివ్యదర్శనములు

143) శ్రీమానినీచోర దండకము

144) కృష్ణుడు మథురను గనుట

145) రజకునివద్ద వస్త్రము ల్గొనుట

147) సుదాముని మాలలు గైకొనుట

148) కుబ్జ ననుగ్రహించుట

149) విల్లు విరుచుట

150) సూర్యాస్తమయ వర్ణన

151) చంద్రోదయ వర్ణన

152) కంసుడు దుశ్శకునము ల్గనుట

153) సూర్యోదయ వర్ణన

154) మల్లరంగ వర్ణన

155) కరిపాలకునితో సంభాషణ

156) కువలయాపీడముతో బోరుట

158) మల్లావనీ ప్రవేశము

159) చాణూరునితో సంభాషణ

160) చాణూర ముష్టికులతో పోరు

161) పౌరకాంతల ముచ్చటలు

162) చాణూర ముష్టికుల వధ

163) కంస వధ

164) కంససోదరుల వధ

165) కంసుని భార్యలు విలపించుట

166) దేవకీ వసుదేవుల విడుదల

167) ఉగ్రసేనుని రాజుగ చేయుట

168) నందుని వ్రేపల్లెకు పంపుట

169) రామకృష్ణుల ఉపనయనము

170) సాందీపుని వద్ధ శిష్యు లగుట

171) గురుపుత్రుని తేబోవుట

172) గురుపుత్రుని తెచ్చి ఇచ్చుట

173) గోపస్త్రీలకడ కుద్ధవుని బంపుట

174) నందోద్ధవ సంవాదము

175) గోపికలు యుద్ధవుని గనుట

176) భ్రమర గీతములు

177) ఉద్ధవుడు గోపికల నూరార్చుట

178) ఉద్ధవునికడ గోపికలు వగచుట

179) కుబ్జగృహంబున కేగుట

180) కుబ్జతో క్రీడించుట

181) అక్రూరుడు పొగడుట

182) అక్రూరుని హస్తిన పంపుట

183) అక్రూరునితో కుంతి సంభాషణ

184) అక్రూర ధృతరాష్ట్రుల సంభాషణ

185) అస్తిప్రాస్తులు మొరపెట్టుట

186) జరాసంధుని మథుర ముట్టడి

187) జరాసంధునితో పోర వెడలుట

188) జరాసంధుని సంవాదము

189) జరాసంధునిసేన పోరాటము

190) కృష్ణుడు విజృంభించుట

191) బలరాముడు విజృంభించుట

192) జరాసంధుని విడుచుట

193) కాలయవనునికి నారదుని బోధ

194) కాలయవనుని ముట్టడి

195) ద్వారకానగర నిర్మాణము

196) పౌరులను ద్వారకకు తెచ్చుట

197) కాలయవనుడు వెంటజనుట

198) కాలయవనుడు నీరగుట

199) ముచికుందుడు స్తుతించుట

200) జరసంధుడు గ్రమ్మర విడియుట

201) ప్రవర్షణ పర్వ తారోహణంబు

202) రుక్మిణీకల్యాణ కథారంభము

203) రుక్మిణీ జననంబు

204) రుక్మిణి సందేశము పంపుట

205) వాసుదే వాగమన నిర్ణయము

206) వాసుదే వాగమనంబు

207) రుక్మిణీ గ్రహణంబు

208) రాజలోక పలాయనంబు

209) రుక్మి యనువాని భంగంబు

210) రుక్మిణీ కల్యాణంబు

211) పూర్ణి

దశమ స్కంధము - ఉత్తరభాగము

1) ఉపోద్ఘాతము

2) ప్రద్యుమ్న జన్మంబు

3) శంబరోద్యగంబు

4) రతీ ప్రద్యుమ్ను లాగమనంబు

5) శమంతకమణి పొందుట

6) ప్రసేనుడు వధింపబడుట

7) సత్రాజితుని నిందారోపణ

8) జాంబవతి పరిణయంబు

9) సత్రాజితునకు మణి దిరిగి యిచ్చుట

10) సత్యభామా పరిణయంబు

11) శతధన్వుఁడు మణి గొనిపోవుట

12) శతధన్వుని ద్రుంచుట

13) దుర్యోధనుని గదా విధ్యాభ్యాసము

14) ఇంద్రప్రస్థంబున కరుగుట

15) అర్జునితో మృగయావినోదంబు

16) కాళింది మిత్రవిందల పెండ్లి

17) నాగ్నజితి పరిణయంబు

18) భద్ర లక్షణల పరిణయంబు

19) నరకాసుర వధ కేగుట

20) సత్యభామ యుద్ధంబు

21) నరకాసురుని వధించుట

22) కన్యలం బదాఱువేలం దెచ్చుట

23) పారిజా తాపహరణంబు

24) పదాఱువేల కన్యల పరిణయం

25) రుక్మిణీదేవి విప్రలంభంబు

26) రుక్మిణిదేవి స్తుతించుట

27) రుక్మిణీదేవి నూరడించుట

28) కృష్ణ కుమా రోత్పత్తి

29) ప్రద్యుమ్న వివాహంబు

30) రుక్మి బలరాముల జూదంబు

31) బాణున కీశ్వర ప్రసాద లబ్ధి

32) ఉషాకన్య స్వప్నంబు

33) చిత్రరేఖ పటంబున చూపుట

34) చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట

35) అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు

36) బాణాసురునితో యుద్ధంబు

37) శివ కృష్ణులకు యుద్ధ మగుట

38) మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు

39) శివుడు కృష్ణుని స్తుతించుట

40) నృగోపాఖ్యానంబు

41) నృగుడు యూసరవి ల్లగుట

42) బలరాముని ఘోషయాత్ర

43) కాళిందీ భేదనంబు

44) పౌండ్రకవాసుదేవుని వధ

45) కాశీరాజు వధ

46) ద్వివిదుని వధించుట

47) సాంబుడు లక్షణ నెత్తకు వచ్చుట

48) బలుడు నాగనగరం బేగుట

49) హస్తిన గంగం ద్రోయబోవుట

50) నారదుని ద్వార కాగమనంబు

51) షోడశసహస్ర స్త్రీ సంగతంబు

52) భూసురుని దౌత్యంబు

53) ధర్మజు రాజసూ యారంభంబు

54) పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట

55) దిగ్విజయంబు

56) జరాసంధుని వధింపఁ బోవుట

57) జరాసంధ వధ

58) రాజ బంధ మోక్షంబు

59) రాజసూయంబు నెఱవేర్చుట

60) శిశుపాలుని వధించుట

61) ధర్మరాజాదుల అవబృథంబు

62) సుయోధనుడు ద్రెళ్ళుట

63) సాల్వుండు ద్వారక న్నిరోధించుట

64) యదు సాల్వ యుద్ధంబు

65) కృష్ణ సాళ్వ యుద్ధంబు

66) సాళ్వుని వధించుట

67) దంతవక్త్రుని వధించుట

68) బలరాముని తీర్థయాత్ర

69) బలుడు పల్వలుని వధించుట

70) కుచేలోపాఖ్యాన ప్రారంభంబు

71) కుచేలుని ఆదరించుట

72) గురుప్రశంస చేయుట

73) అటుకు లారగించుట

74) శమంతకపంచకమున కరుగుట

75) కుంతీదేవి దుఃఖంబు

76) నందాదులు చనుదెంచుట

77) లక్షణ ద్రౌపదీ సంభాషణంబు

78) సకలరాజుల శిక్షించుట

79) వసుదేవుని గ్రతువు

80) మృతులైన సహోదరులఁ దెచ్చుట

81) సుభద్రా పరిణయంబు

82) శ్రుతదేవ జనకుల చరిత్రంబు

83) శ్రుతి గీతలు

84) విష్ణు సేవా ప్రాశస్త్యంబు

85) వృకాసురుండు మడియుట

86) భృగుమహర్షి శోధనంబు

87) విప్రుని ఘనశోకంబు

88) మృత విప్రసుతులఁ దెచ్చుట

89) కృష్ణుని భార్యా సహస్ర విహారంబు

90) యదు వృష్ణి భో జాంధక వంశంబు

91) పూర్ణి

ఏకాదశ స్కంధము

1) ఉపోద్ఘాతము

2) భూభారంబు వాపుట

3) యాదవుల హతంబు

4) కృష్ణ సందర్శనంబు

5) వసుదేవ ప్రశ్నంబు

6) విదేహ హర్షభ సంభాషణ

7) కవి సంభాషణ

8) హరిముని సంభాషణ

9) అంతరిక్షు సంభాషణ

10) ప్రబుద్ధుని సంభాషణ

11) పిప్పలాయన భాషణ

12) ఆవిర్హోత్రుని భాషణ

13) నారయణఋషి భాషణ

14) వైకుంఠం మరలఁ గోరుట

15) ప్రభాసంకు బంపుట

16) ఉద్ధవున కుపదేశం

17) అవధూత సంభాషణ

18) శ్రీకృష్ణ నిర్యాణంబు

19) పూర్ణి

ద్వాదశ స్కంధము

1) ఉపోద్ఘాతము

2) రాజుల యుత్పత్తి

3) కల్క్యవతారంబు

4) కలియుగ ధర్మ ప్రకారంబు

5) కల్ప ప్రళయ ప్రకారంబు

6) ప్రళయ విశేషంబులును

7) తక్షక దష్ఠుడైన పరీక్షిన్మృతి

8) సర్పయాగ విరమణ

9) పురాణానుక్రమణిక

10) మార్కండేయోపాఖ్యానంబు

11) ద్వాదశాదిత్య ప్రకారంబు

12) పురాణ గ్రంథ సంఖ్యలు

13) పూర్ణి