పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : కళల కాణాచి -2

హరి కథలు

హరికథాప్రచురణలు

23508 తె.పా. 28| ధ్రువోపాళ్యానం , హరికథ |వెంకటరామ కవి|1897|హరికథ||హరికథా ప్రచురణలు
23509 తె.పా. 28| ప్రహ్లాద చరిత్రము|వేంకటాఖ్య కవి|1905|హరికథ||హరికథా ప్రచురణలు
23439 తె.సా. 28| కుచేలుని |శేషాఖ్యుడు||హరికథ||హరికథా ప్రచురణలు
23214 తె.పా. 28|శ్రీ పొట్టి శ్రీరాములు||హరికథ||హరికథా ప్రచురణలు

చలన చిత్రాలలో హరికథలు

|కలక్టరు జానకి చిత్రంలో అభినవకుచేల 2 భాగాలుగా|సి.నారాయణ రెడ్డి||హరికథ|| చలన చిత్రాలలో హరికథలు :
|భక్తప్రహ్లాదలో హిరణ్యకశిపుని చరిత్ర ,||హరికథ|| చలన చిత్రాలలో హరికథలు :
|కలిసొచ్చిన అదృష్టంలో ' రుక్మిణీ కల్యాణం '|సి.నారాయణరెడ్డి||హరికథ|| చలన చిత్రాలలో హరికథలు :

హరికథాగాయకులు

| శ్రీకృష్ణావతారం మహాభారతం |కట్టా అచ్చయ్య ||హరికథాగాయకులు| వేటపాలెం |
| భక్తకుచేల, భక్తప్రహ్లాద|రత్నాకరం అంజనరాజు ||హరికథాగాయకులు| లింగారెడ్డిపల్లె |
| కుచేలోపాఖ్యానం స్వీయరచన |బాగేపల్లి అనంతరామాచార్యులు |హరికథాగాయకులు| హిందూపురం|
| మార్కండేయ |అనంతశర్మ సిద్ధాంతి||హరికథాగాయకులు| సీతారాంపురం|
| అంబరీష చరిత్ర, భక్తమార్కండేయ |పొన్నాడ అన్నాజీరావు||హరికథాగాయకులు| కొత్తవలస ( శ్రీకాకుళం ) |
| రుక్మిణీ కల్యాణం , కుచేలోపాఖ్యానం |మండా అప్పన్న దైవజ్ఞులు ||హరికథాగాయకులు|( వనపాగ్రహారం )|
| రుక్మిణీ పెట్టేకల్యాణం|సమే అప్పలనరసింహులు||హరికథాగాయకులు| తెట్టంగి|
| భక్తమార్కండేయ |పురుమాళ అప్పలస్వామి ||హరికథాగాయకులు| బైరిపురం|
| రుక్మిణీ కల్యాణం |అర్ధాల అప్పారావు ||హరికథాగాయకులు| పార్వతీపురం|
| ధృవచరిత్ర , మార్కండేయ |కలువలపల్లి అరుణాచల శాస్త్రి|హరికథాగాయకులు| వాయల్పాడు |
| రుక్మిణి కల్యాణం|కొండపల్లి అనిరయ్య ||హరికథాగాయకులు| నాగంపేట|

|ధృవ విజయం|చిట్యాల ఆంజనేయులు||హరికథాగాయకులు| రావిపాడు|
| రుక్మిణీ కల్యాణం |జి.ఉమాకాంతదాసు||హరికథాగాయకులు| ఈవురు పాలెం|
| రుక్మిణీ కల్యాణం |మాకాల యతిరాజులు||హరికథాగాయకులు| శ్రీకాళహస్తి|
| అంబరీషోపాఖ్యానం, మార్కండేయ చరిత్ర|చేపూరి ఎరుకయ్యదాసు ||హరికథాగాయకులు|బొబ్బిలి|
| భక్త మార్కండేయ |గన్నవరపు కామరాజు ||హరికథాగాయకులు| శ్రీకాకుళం .|
| ధృవచరిత్రం, మార్కండేయ చరిత్రం| ధూళిపాళ కృష్ణకవి ||హరికథాగాయకులు| విశాఖపట్నం|
| త్యాగరాజు|నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు |హరికథాగాయకులు| విజయవాడ|
| రుక్మిణీకల్యాణం |దంపనబోయిన కృష్ణమూర్తి ||హరికథాగాయకులు| వీరవాసరం|

| భక్త ధృవవిజయం|పెదపాటి కృష్ణమూర్తి ||హరికథాగాయకులు| తాడేపల్లిగూడెం|

| ప్రహ్లాదచరిత్ర|కాశి కృష్ణాచార్యులు ||హరికథాగాయకులు| గుంటూరు|

| మార్కండేయ |పృధ్వికోటయ్య ||హరికథాగాయకులు| పోలవరం|
| 'మహాకవి పోతన', భక్త త్యాగరాజు |కూచిభట్ల కోటేశ్వరరావు ||హరికథాగాయకులు| విజయవాడ |
| కృష్ణకుచేల|నాలి కోటేశ్వరరావు ||హరికథాగాయకులు| చెరుకూరుపోస్టు|
| భక్తప్రహ్లాద భక్తకుచేల|రత్నాకరం కోదండరాజు||హరికథాగాయకులు| గోరంట్ల|
| భక్త మార్కండేయ |గంగాధర భాగవతార్||హరికథాగాయకులు| తణుకు|
| భక్తమార్కండేయ|దేవుగిరిరాజయాచారి ||హరికథాగాయకులు| తెనాలి|
| ధృవచరిత్ర, భక్తప్రహ్లాద|పదకండ్ల గుండాచారి ||హరికథాగాయకులు|ఆత్మకూరి |
| భక్తకుచేల |గురుబ్రహ్మగుప్త||హరికథాగాయకులు| పిడుగురాళ్ళ|
| భాగవత కథలు|కొప్పరపు గోపాలకృష్ణమూర్తి||హరికథాగాయకులు| తాళ్ళూరు|

| రుక్మిణీ కల్యాణం|ఆర్య సోమయాజుల చినదాసు|హరికథాగాయకులు| కోరాపుట్|

| భక్త మార్కండేయ |ముంజులూరి తరుణీరావు||హరికథాగాయకులు| బరంపురం|
| ' త్యాగరాజ రామసాక్షాత్కారం'|గూనవల్లి తాతయ్యదాసు||హరికథాగాయకులు| రామచంద్రపురం|
| భక్తమార్కండేయ |తెన్నేటి తిరుమలరావు||హరికథాగాయకులు| మచిలీపట్నం|
| భక్త మార్కండేయ , రుక్మిణీకల్యాణం |వడ్లమాని నరసింహదాసు||హరికథాగాయకులు| బొబ్బిలి|
| అంబరీషోపాఖ్యానం|గందె నరసింహయ్య||హరికథాగాయకులు| దేవరకొండ|
| రుక్మిణీహరణం , త్యాగరాజు , భక్తపోతన |ప్రయాగ నరసింహశాస్త్రి ||హరికథాగాయకులు| మద్రాసు|
| త్యాగరాజ చరిత్ర , ప్రహ్లాద|హరినాగభూషణం||హరికథాగాయకులు| మచిలీపట్నం|
| మార్కండేయ |రాపర్తి నాగేశ్వరరావు||హరికథాగాయకులు| భీమవరం|
| అంబరీష చరిత్రము , గజేంద్రమోక్షం|ఆదిభట్ల నారాయణదాసు||హరికథాగాయకులు|విజయనగరం |

| ప్రహ్లాద గర్వభంజనం |కరి నారాయణాచార్య భాగవతార్ |హరికథాగాయకులు| సింహాచలం|

| భక్త అజామిళ| పుట్టపర్తి నారాయణాచార్యులు |హరికథాగాయకులు| కడప|
| త్యాగరాజు చరిత్ర , రుక్మిణీ కల్యాణం|పద్మనాభ సోమయాజుల నీలకంఠశాస్త్రి|హరికథాగాయకులు| బళ్ళారి|
| భక్తమార్కండేయ|నిమ్మన పురుషోత్తం||హరికథాగాయకులు| సోంపేట|
| భక్తమార్కండేయ |కర్రాపోలయ్య లింగం||హరికథాగాయకులు| పాలకొండ|
| భక్తకుచేల|సింహాద్రి బసవలింగాచార్యులు |హరికథాగాయకులు| మోపర్డు|
| మార్కండేయ విలాసం|చెర్విరాల భాగయ్య ||హరికథాగాయకులు| ముషీరాబాద్|
| ఆద్యాత్మ రామాయణం |చీరాల బాలకృష్ణమూర్తి ||హరికథాగాయకులు| హస్తినాపురం|
| రుక్మిణీకల్యాణం|బి . బాలాజీదాసు||హరికథాగాయకులు| భీమవరం|
| అంబరీష చరిత్రము , రుక్మిణీకల్యాణం|ఖండవిల్లి భానుమూర్తి||హరికథాగాయకులు| తణుకు|

| భక్త మార్కండేయ |గుడిపాటి భాస్కరరామారావు|హరికథాగాయకులు| విజయవాడ|

| మార్కండేయ |వాజపేయ యాజుల భాస్కరశాస్త్రి|హరికథాగాయకులు| ఉంగుటూరు|
| భక్త మార్కండేయ , రుక్మిణీకల్యాణం|కంగంటి ముఖంజాచారి ||హరికథాగాయకులు| పార్వతీపురం|
| భక్తమార్కండేయ |చౌడం మునెయ్య ||హరికథాగాయకులు| కడప|
| ఆదిభట్లవారి అన్నికథలు|వేలూరి మూర్తిరాజు ||హరికథాగాయకులు| విశాఖపట్నం|
| మార్కండేయ |జయంతి యజేశ్వరశర్మ||హరికథాగాయకులు| విజయనగరం|
| మార్కండేయ |మాచిరెడ్డిగారి యాగంటిరెడ్డి||హరికథాగాయకులు| కర్నూలు|
| మార్కండేయ |రఘురామిరెడ్డి||హరికథాగాయకులు| జమ్మలమడుగు|
| ఆదిభట్ల నారాయణదాసు హరికథలు అన్ని|చిట్టి మళ్ళరంగదాసు ||హరికథాగాయకులు|విజయనగరం|
|“ ఆధ్యాత్మ రామాయణం " గోగులపాటి కూర్మనాధుని మృత్యుంజయ విలాసం|ప్రయాగ రంగశర్మ||హరికథాగాయకులు|( గుడిమెళ్లంక రాజోలు తాలూకా ) 

| అంబరీష , భక్తమార్కండేయ | చింతలపాటి రాఘవయ్య (బాలమురళి మాతామహులు)|హరికథాగాయకులు| పొన్నూరు|

| రుక్మిణీకల్యాణం |దొరాదుల రాధాకృష్ణయ్య ||హరికథాగాయకులు|ఉదయగిరి |
| రుక్మిణీకల్యాణం|రాజమోహన్||హరికథాగాయకులు| కడప|
| భక్తమార్కండేయ | వీరాబత్తుల రామకృష్ణ ||హరికథాగాయకులు| తాడేపల్లిగూడెం|
| అంబరీష , భక్త మార్కండేయ |గంగు రామకృష్ణయ్య ||హరికథాగాయకులు| కరీంనగర్|
| రుక్మిణీకల్యాణం |భాగవతుల రామకోటయ్య ||హరికథాగాయకులు| సికింద్రాబాదు|
|కుచేలోపాఖ్యానం , భక్తకుచేల , రుక్మిణీకల్యాణం |ర్యాలి రామచంద్రరావు||హరికథాగాయకులు| గుణదల|
| రుక్మిణీకల్యాణం |దూసి రామమూర్తి ||హరికథాగాయకులు| దూసి|
| భక్తమార్కండేయ |ఆచారి రామమూర్తి||హరికథాగాయకులు| కాకినాడ|
| అభినవ ప్రహ్లాదోపాఖ్యానం , ధృవోపాఖ్యానం|వారణాసి రామయ్య ||హరికథాగాయకులు|సికింద్రాబాదు|

| కృష్ణలీలలు|గురుగు బెల్లి రామారావు ||హరికథాగాయకులు| దూసిపేట|

| త్యాగయ్య , భక్తపోతన నారదవిలాసం|గుడుపూటి గౌరయ్యగారి లక్ష్మయ్య చౌదరి |హరికథాగాయకులు| బొమ్మసముద్రం|
| రుక్మిణీకల్యాణం|ఆదిభట్ల లక్ష్మీనరసింహదాసు|హరికథాగాయకులు|ప్రతాపగిరి |
| శ్రీకృష్ణజననం |లక్ష్మీనరసింహశాస్త్రి||హరికథాగాయకులు| తెనాలి|
| మార్కండేయ |ఆమంచ లక్ష్మీనరసింహాచారి||హరికథాగాయకులు| నంద్యాల|
| రుక్మిణీకల్యాణం , పోతన|చివలూరి లక్ష్మీనరసింహాచార్యులు |హరికథాగాయకులు| నల్లగొండ|
| రుక్మిణీకల్యాణం|నేతి లక్ష్మీనారాయణ ||హరికథాగాయకులు| విజయవాడ|
| కుచేలోపాఖ్యానం , గజేంద్రమోక్షం|వాసాలక్ష్మీనారాయణరెడ్డి||హరికథాగాయకులు| కందుకూరు|
| భక్తకుచేల , భక్తపోతన , భక్తప్రహ్లాద , ధ్రువ విజయం|రాజశేఖరుని లక్ష్మీపతిరావు||హరికథాగాయకులు| పిడుగురాళ్ళ|
| అంబరీష చరిత్ర , త్యాగరాజు , ప్రహ్లాద చరిత్ర , మార్కండేయ చరిత్ర , రుక్మిణీకల్యాణం |అమ్ముల విశ్వనాధం||హరికథాగాయకులు| విజయవాడ|

| మార్కండేయ , రుక్మిణీకల్యాణం , ( తరంగాలు , అష్టపదులు కలిపి ప్రత్యేకం ) |నాడూరి విశ్వనాథ శాస్త్రి||హరికథాగాయకులు| అవనిగడ్డ|

|హిందీలో కథాగానం|కడలి వీరదాసు, ప్రిన్సిపాలు , కపిలేశ్వరపురం|హరికథాగాయకులు|కపిలేశ్వరపురం|ఉత్తరభారత పర్యటన హిందీలో కథాగానం
| భక్త మార్కండేయ | కాశిన వీరభద్రదాసు ||హరికథాగాయకులు| ఉప్పాడ|
| భక్త మార్కండేయ , రుక్మిణీ కల్యాణం , |గోరు వీరభద్రదాసు||హరికథాగాయకులు|పట్నాల|
|మార్కండేయ |వీరభద్రాచార్యులు||హరికథాగాయకులు| చాగల్లు|
| ప్రహ్లాద , భక్త మార్కండేయ|కుప్పా వీరరాఘవశాస్త్రి||హరికథాగాయకులు| తెనాలి|
| ఆదిభట్ల వారి కథలన్నీ|మచ్చవెంకటకవి ||హరికథాగాయకులు| పర్లాకిమిడి|
| రుక్మిణీ కల్యాణం , శ్రీరామజనన చరిత్ర ( స్వీయరచన ) |చిలకా వెంకట కృష్ణదాసు||హరికథాగాయకులు| శ్రీకాకుళం|
| భక్తకుచేల , హిందీ ఇంగ్లీషు భాషలలో చెప్పటం ప్రత్యేకత |మాడభూషణం వెంకట రంగాచార్యులు |హరికథాగాయకులు| కోలూరు|
| గయోపాఖ్యానం |పొలిమేర వెంకట రంగారెడ్డి ||హరికథాగాయకులు| చాగల్లు|

| రుక్మిణీకల్యాణం|కంచిరాజు వెంకటరమణ ||హరికథాగాయకులు| తాడేపల్లిగూడెం|

| త్యాగరాజు , వామన చరిత్ర |వేతనభట్ల వెంకటరమణయ్యదాసు|హరికథాగాయకులు|పిఠాపురం|( రికార్డిస్టు )
| కృష్ణజననం మొ . కృష్ణగాధలు , తరంగాలలో చేర్చి చెప్పడం విశేషం|పోరూరి వెంకటరమణయ్య ||హరికథాగాయకులు| ఒంగోలు|
| కుచేలోపాఖ్యానం , శ్రీకృష్ణ గారడి|గొల్లపల్లి వెంకటరాజు||హరికథాగాయకులు| కాకినాడ|
| భక్త అంబరీష , రుక్మిణీకల్యాణం |సరస్వతి వెంకటరాజు ||హరికథాగాయకులు| కందుకూరు|
| భక్తప్రహ్లాద , రుక్మిణీకల్యాణం|చీమలమట్టి వెంకటరామయ్య |హరికథాగాయకులు||
| త్యాగరాజు , రామసాక్షాత్కారం , |పెండ్యాల వెంకట్రామశాస్త్రి||హరికథాగాయకులు|వెదురుపాక|
| గోపికా రాస క్రీడలు|అద్దంకి వెంకటరాయుడు ||హరికథాగాయకులు||హరికథగా చెప్పటం ( అష్టపదులు తరంగాలతో )
| మార్కండేయ , రుక్మిణీకల్యాణం |గుత్తి వెంకటశివయ్య ||హరికథాగాయకులు| బందరు|
| రుక్మిణీకల్యాణం , భక్తప్రహ్లాద |కనుమలూరి వెంకటసుబ్బయ్య |హరికథాగాయకులు| తిరుపతి|
| గజేంద్రమోక్షం ( స్వీయరచన ) |దేశా వెంకటసుబ్బయ్య||హరికథాగాయకులు| నెల్లూరు|
| వామన చరిత్ర |ధేనువకొండ వెంకట సుబ్బయ్య |హరికథాగాయకులు| అద్దంకి|
| భక్తత్యాగరాజు చరిత్ర|లంక వెంకటసుబ్బయ్య ||హరికథాగాయకులు| గుంటూరు|
| మార్కండేయ | వేమూరు వెంకటసుబ్బయ్య||హరికథాగాయకులు| తెనాలి|
| గజేంద్రమోక్షం |వీరగంధం వెంకటసుబ్బారావు|హరికథాగాయకులు| తెనాలి|
| భక్తత్యాగరాజు , పోతన , రామదాసు|ప్రతాప వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి |హరికథాగాయకులు|చీరాల|
| భక్తమార్కండేయ , రుక్మిణీ కల్యాణం |కొమ్ము వెంకటాచల భాగవతార్|హరికథాగాయకులు| విజయవాడ|
| త్యాగరాజు , ధ్రువ , పోతన|పోతుకూచి వెంకటాచల శాస్త్రి|హరికథాగాయకులు| బందరు|
| త్యాగరాజ చరిత్ర , భక్తపోతన |అమ్మనమంచి వెంకటేశ్వర్లు||హరికథాగాయకులు| తాడేపల్లిగూడెం |
| భక్తప్రహ్లాద|రామావఝుల వెంకటేశ్వర్లు||హరికథాగాయకులు| ఒంటిమిట్ట . |
|రామదాసు చరిత్ర హరికథా సంకలనం| వి.నృసింహదాసు .సింగరిదాసు|హరికథాగాయకులు||
| ఆకాశవాణి కథకురాలు|పెనుమర్తి అన్నపూర్ణ||హరికథా గాయకురాలు| సీతాపురం ( శ్రీకాకుళం జిల్లా )
| భక్తకుచేల|భగవతి కృష్ణవేణి||హరికథా గాయకురాలు| కాకినాడ|
| రుక్మిణీకల్యాణం .|అన్నాబత్తుల చిట్టి ||హరికథా గాయకురాలు||
| రుక్మిణీ కల్యాణం|దూసిధనలక్ష్మి ||హరికథా గాయకురాలు| శివలింగపురం|
| రుక్మిణీ కల్యాణం |బాలం నాగమణి||హరికథా గాయకురాలు| తాడేపల్లిగూడెం|
| భక్తకుచేల |రాయదుర్గం భాగ్యలక్ష్మి ||హరికథా గాయకురాలు| కర్నూలు|
| భక్త మార్కండేయ , రుక్మిణీ కల్యాణం |మద్దెల మాణిక్యం||హరికథా గాయకురాలు| విజయనగరం |
| రుక్మిణీ కల్యాణం |చెరుకూరి రాజేశ్వరి||హరికథా గాయకురాలు|కాకినాడ|
| రుక్మిణీ కల్యాణం | కంచిరాజు రాధారాణి ||హరికథా గాయకురాలు| తాడేపల్లిగూడెం .|
| రుక్మిణీ కల్యాణం|కొట్టి రామలక్ష్మి ||హరికథా గాయకురాలు| ఏలూరు . |
| భక్తమార్కండేయ |మద్దాల లక్ష్మి||హరికథా గాయకురాలు| అమలాపురం|
| కళావర్ కింగ్|సరిదె లక్ష్మీనరసమ్మ||హరికథా గాయకురాలు| విజయనగరం|
| రుక్మిణీ కల్యాణం |చింతగింజల లక్ష్మీరాజ్యం ||హరికథా గాయకురాలు| ప్రొద్దుటూరు|
| రుక్మిణీకల్యాణం |మంత్రిప్రగడ లలితకుమారి ||హరికథా గాయకురాలు| భీమవరం ,|
| ఉత్తర భారతదేశంలో పర్యటిస్తూ |కడలి వీరదాసు , కపిలేశ్రపులం ప్రిన్సిపాలు |హరికథా గాయకులు| కపిలేశ్వరపురం .| హిందీలో ' హరికథా ' గానం నిర్వహించారు .
| ' భక్తకుచేల ' |మాడభూషణం వెంకటరంగాచార్యులు : |హరికథా గాయకులు| కోలూరు . | హిందీ, ఇంగ్లీషు భాషలలో కథాగానం

హరికథాగ్రంథాలు

| కుచేలోపాఖ్యానం , కాకినాడ|పురుషోత్తమ అప్పలదాసు| 1915 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|
| రుక్మిణీ కల్యాణం , గుంటూరు |ఘటమ కాంతయ్య |1940 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|
| మార్కండేయ చరిత్రము |ధూళిపాళ కృష్ణకవి |1923 , |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|
|వామనచరిత్రము || 1911 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|
| భక్తధ్రువ విజయం|పెద్దపాటి కృష్ణమూర్తి | 1952 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|
| భక్తపోతనామాత్య , విజయవాడ|కేశవతీర్థస్వామి| 1953 , |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|
||భక్తమార్కండేయ విజయం , గుంటూరు |1967 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|
||కొప్పరపు గోపాలకృష్ణమూర్తి , శ్రీకృష్ణ భాగవతం , నరసరావుపేట |1948 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|
| కుచేలోపాఖ్యానం |తిరుమల రాఘవాచార్యులు ||హరికథాగ్రంథాలు : ముద్రితాలు|
|నౌకాచరిత్రం||1881|హరికథాగ్రంథాలు : ముద్రితాలు| మద్రాసు |
|నౌకాచరిత్రం| కాకర్ల త్యాగరాజు ( పరిష్కర్త , దొడ్డవరపు రామయ్య , విద్యావిలాసినీ సభాధికారి , చెన్నపురి| 1849 ) |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|చెన్నపురి|
| అజామిళోపాఖ్యానం ఆదిభట్ల నారాయణదాసు |కూచి నరసింహం|1950 , |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|విజయవాడ |
|ప్రహ్లాద చరిత్ర||1953 , |హరికథాగ్రంథాలు : ముద్రితాలు| విజయవాడ |
|మార్కండేయ చరిత్ర ||1958|హరికథాగ్రంథాలు : ముద్రితాలు|విజయవాడ|
|రుక్మిణీకల్యాణం||1964|హరికథాగ్రంథాలు : ముద్రితాలు| విజయవాడ |
|అజామిళోపాఖ్యానం|కట్టమంచి నారాయణదాసు|1902 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|మద్రాసు |
|శ్రీ త్యాగరాజస్వామి చరిత్ర|నిత్యభూమానంద స్వాములవారు|1926|హరికథాగ్రంథాలు : ముద్రితాలు|చెన్నపట్నం|
| భక్తత్యాగరాజు| ములుకుట్ల పున్నయ్యశాస్త్రి|1948 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|తెనాలి |
| ప్రహ్లాదచరిత్ర|చదువుల బసవ శంకరయ్య |1908 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|రాజమండ్రి |
| మార్కండేయ విలాసం |చెర్విరాల బాగయ్య |1930 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|సికింద్రాబాదు |
| కుచేలోపాఖ్యానం|బి . బాలాజీదాసు|1949 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|బెజవాడ |
| ధ్రువచరిత్ర|మాంబళం రంగదాసు|1902 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|మద్రాసు |
| ధ్రువ విజయం|భమిడి మట్టి రామమూర్తి||హరికథాగ్రంథాలు : ముద్రితాలు|కాకినాడ |
| శ్రీ బమ్మెరపోతనామాత్య విజయం , హైదరాబాదు 1929 |వారణాసి రామయ్య ||హరికథాగ్రంథాలు : ముద్రితాలు|
| మార్కండేయ చరిత్రం|చేవూరి లక్ష్మీనారాయణాచార్యులు |1939 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|బరంపురం |
| శ్రీకృష్ణజననం|బెహరా వెంకటరమణారావు |1923 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు| హనుమకొండ |
| ద్రువోపాఖ్యానం|పోతుల వెంకటరామయ్య |1897 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|నర్సాపురం |
| ప్రహ్లాదచరిత్ర|గయినేడి వెంకటస్వామి|1905 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|మద్రాసు |
| కుచేలోపాఖ్యానం|శేషాల్యుడు||హరికథాగ్రంథాలు : ముద్రితాలు| సేలం|
|కుచేలుని హరికథ|కారుపల్లి శివరామదాసు||హరికథాగ్రంథాలు : ముద్రితాలు |
| అక్రూరోపాఖ్యానం|శేషాచలగుప్త , మణికొండ|1908 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|బెజవాడ |
| భక్తప్రహ్లాద|పెంటపాటి సర్వేశ్వరరావు|1946 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|రాజమండ్రి |
| కుచేలుని హరికథ|భళ్ళసీతారామరాజు |1921 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|రాయవరం |
| కుచేలోపాఖ్యానం|బొడ్డు సుదర్శనదాసు|1900 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|మద్రాసు |
| రుక్మిణీకల్యాణం|జి.సుబ్బరాయకవి ||హరికథాగ్రంథాలు : ముద్రితాలు|
| ధ్రువుని చరిత్ర|సుబ్బారెడ్డి|1921 . |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|కాకినాడ |
| భక్త ప్రహ్లాద |సుబ్బారెడ్డి|1925|హరికథాగ్రంథాలు : ముద్రితాలు|కాకినాడ |
| శ్రీకృష్ణ భాగవతం|పరిమి సుబ్రహ్మణ్య భాగవతార్|1964 |హరికథాగ్రంథాలు : ముద్రితాలు|రాజమండ్రి |
| త్యాగరాజు , పోతన|కాశీ కృష్ణాచార్యులు||అముద్రితాలు : హరికథాగ్రంథాల |
|ప్రహ్లాద చరిత్ర|కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి|అముద్రితాలు : హరికథాగ్రంథాల |