పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అకారాది - తెభా : 23)ఓ.ఔ

ఒ - ⇐ - || - క - కర⇒

'ఓ కంజేక్షణ కృష్ణుఁ' : 10.1-1130-శా. : దశమ-పూర్వ : గోపికల విరహాలాపములు
'ఓ కదళీస్తంభోరువ యే' : 3-731-క. : తృతీయ : దేవమనుష్యాదుల సృష్టి
'ఓ కమలాప్త యో వరద య' : 8-92-ఉ. : అష్టమ : గజేంద్రుని దీనాలాపములు
'ఓ కాకుత్స్థకులేశ య' : 9-283-శా. : నవమ : శ్రీరాముని కథనంబు
'ఓ కాత్యాయని భగవతి ' : 10.1-809-క. : దశమ-పూర్వ : గోపికల కాత్యాయని సేవనంబు
'ఓ చెలువలార వినుఁడీ' : 10.1-778-క. : దశమ-పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన
'ఓటమితో నెల్లప్పుడు' : 1-104-క. : ప్రథమ : నారదుని పూర్వకల్పము
'ఓడక ముందట నొక సారమ' : 1-338-సీ. : ప్రథమ : నారదుని గాలసూచనంబు
'ఓడక రంగద్వారము జాడ' : 10.1-1315-క. : దశమ-పూర్వ : మల్లరంగ వర్ణన
'ఓడక వింటికోపున మృత' : 1-474-ఉ. : ప్రథమ : శృంగి శాపంబు
'ఓడితివో శత్రువులకు' : 1-355-క. : ప్రథమ : యాదవుల కుశలం బడుగుట
'ఓ తల్లి మాకుఁ గృష్' : 10.1-810-క. : దశమ-పూర్వ : గోపికల కాత్యాయని సేవనంబు
'ఓ దానవేంద్ర నీ మతి' : 6-421-క. : షష్ఠ : వృత్రాసుర వృత్తాంతము
'ఓ నంద గోపవల్లభ నీ ' : 10.1-934-క. : దశమ-పూర్వ : గోపకులు నందునికి జెప్పుట
'ఓ నలువ యో సురేశ్వర' : 8-171-క. : అష్టమ : విష్ణుని అనుగ్రహవచనము
'ఓనాథ పరమపురుషుఁడ వ' : 4-478-క. : చతుర్థ : భూమిని బితుకుట
'ఓ నృప నీకు భద్ర మగ' : 4-372-ఉ. : చతుర్థ : ధ్రువక్షితిని నిలుచుట
'ఓపిక లేక చచ్చిన మహ' : 1-501-ఉ. : ప్రథమ : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు
'ఓ పుణ్యాత్మకులార న' : 1-292-శా. : ప్రథమ : పరీక్షి జ్జన్మంబు
'ఓ యదువీరులార రభసోద' : 10.1-1672-ఉ. : దశమ-పూర్వ : జరసంధుడు గ్రమ్మర విడియుట
'ఓ యన్న పాండుతనయులు' : 10.2-1054-క. : దశమ-ఉత్తర : కుంతీదేవి దుఃఖంబు
'ఓ యమ్మ నీ కుమారుఁడ' : 10.1-329-క. : దశమ-పూర్వ : గోపికలు కృష్ణుని యల్లరి చెప్పుట
'ఓరి దుర్మద విన రోర' : 5.1-145-సీ. : పంచమ - పూర్వ : సింధుపతి విప్ర సంవాదంబు
'ఓరీ కుంజరపాల మా దె' : 10.1-1317-శా. : దశమ-పూర్వ : కరిపాలకునితో సంభాషణ
'ఓరీ గుహ్యక పోకుపోక' : 10.1-1126-శా. : దశమ-పూర్వ : శంఖచూడుని వధ
'ఓలిమై నెవ్వని లీలా' : 5.2-126-సీ. : పంచమ - ఉత్తర : పాతాళ లోకములు
'ఓ సురారికులేంద్ర న' : 7-81-మత్త. : సప్తమ : బ్రహ్మవరము లిచ్చుట
'ఓహో దేవతలార కుయ్యి' : 8-369-శా. : అష్టమ : జంభాసురుని వృత్తాంతము
'ఔర్వుండు చెప్పంగ న' : 9-205-సీ. : నవమ : సగరుని కథ/