పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అకారాది - తెభా : 20)ఏ

ఎ - ⇐ - || - ఐ - ⇒

'ఏ కథల యందుఁ బుణ్యశ' : 8-21-క. : అష్టమ : గజేంద్రమోక్షణ కథా ప్రారంభము
'ఏకదశేంద్రియాధీశులు' : 10.1-572-సీ. : దశమ-పూర్వ : బ్రహ్మ పూర్ణిజేయుట
'ఏకపాదాంగుష్ఠ మిలమీ' : 6-245-సీ. : షష్ఠ : హంసగుహ్య స్తవరాజము
'ఏ కర్మంబున విభుఁడగ' : 7-389-క. : సప్తమ : త్రిపురాసుర సంహారము
'ఏకాంతంబున నీదుపైఁ ' : 10.1-1481-శా. : దశమ-పూర్వ : ఉద్ధవునికడ గోపికలు వగచుట
'ఏకాగ్రచిత్తులును స' : 4-734-క. : చతుర్థ : ప్రాచీనబర్హి యజ్ఞములు
'ఏ కీడు నాచరింపము ల' : 1-479-క. : ప్రథమ : శృంగి శాపంబు
'ఏటికి జంపె రాముఁడ ' : 9-429-ఉ. : నవమ : పరశురాముని కథ
'ఏటికి జాలిఁ బొంద? ' : 6-182-ఉ. : షష్ఠ : అజామిళోపాఖ్యానము
'ఏటికి నీ రాచఱికం బ' : 9-408-క. : నవమ : పురూరవుని కథ
'ఏటికి మముఁ బని బంచ' : 8-186-క. : అష్టమ : మంధరగిరిని తెచ్చుట
'ఏటికి వేఁట వోయితి ' : 1-490-ఉ. : ప్రథమ : శృంగి శాపంబు
'ఏడు దినంబుల ముక్తి' : 1-514-క. : ప్రథమ : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు
'ఏడువనేల తండ్రి తను' : 9-483-ఉ. : నవమ : పరశురాముని కథ
'ఏడేండ్ల బాలుఁ డెక్' : 10.1-933-క. : దశమ-పూర్వ : గోపకులు నందునికి జెప్పుట
'ఏడౌ ద్వీపము లేడు వ' : 9-560-శా. : నవమ : పూరువు వృత్తాంతము
'ఏ తరుణుఁడు మగఁ డౌట' : 10.1-833-క. : దశమ-పూర్వ : గోపికా వస్త్రాపహరణము
'ఏ తలఁ పెఱుఁగక నిలి' : 6-513-క. : షష్ఠ : మరుద్గణంబుల జన్మంబు
'ఏ తల్లుల కే బాలకు ' : 10.1-517-క. : దశమ-పూర్వ : వత్స బాలకుల రూపు డగుట
'ఏతెంచి చూచి చెలఁగు' : 10.1-182-క. : దశమ-పూర్వ : కృష్ణునికి జాతకర్మచేయుట
'ఏ దిక్పాలురఁ జూచి ' : 7-100-శా. : సప్తమ : బ్రహ్మవరము లిచ్చుట
'ఏది జపియింప నమృతమై' : 6-180-తే. : షష్ఠ : అజామిళోపాఖ్యానము
'ఏ దినమున వైకుంఠుఁడ' : 1-384-క. : ప్రథమ : పాండవుల మహాప్రస్థానంబు
'ఏ దేవుఁడు జగముల ను' : 10.2-226-క. : దశమ-ఉత్తర : పదాఱువేల కన్యల పరిణయం
'ఏ దేవు భృత్యులై య' : 10.2-583-సీ. : దశమ-ఉత్తర : బలుడు నాగనగరం బేగుట
'ఏ నమస్కరింతు నింద్' : 9-135-ఆ. : నవమ : దూర్వాసుని కృత్య కథ
'ఏ నరుఁడే నొక నిమిష' : 3-193-క. : తృతీయ : విదుర మైత్రేయ సంవాదంబు
'ఏ నవతరించు టెల్లను' : 10.1-1534-క. : దశమ-పూర్వ : జరాసంధుని మథుర ముట్టడి
'ఏ నవ్విధమునఁ జేయఁగ' : 1-111-క. : ప్రథమ : నారదుని పూర్వకల్పము
'ఏనిం దెవ్వఁడ నైనం ' : 10.1-1078-క. : దశమ-పూర్వ : గోపికలతో సంభాషించుట
'ఏ నిక్ష్వాకుతనూజుఁ' : 10.2-461-శా. : దశమ-ఉత్తర : నృగోపాఖ్యానంబు
'ఏ నిద్రించుచు నుండ' : 10.1-1651-శా. : దశమ-పూర్వ : కాలయవనుడు నీరగుట
'ఏ నిన్ను నఖిలదర్శన' : 10.1-117-క. : దశమ-పూర్వ : వసుదేవుడు కృష్ణుని పొగడుట
'ఏ నియమంబు సల్పితివ' : 6-423-ఉ. : షష్ఠ : వృత్రాసుర వృత్తాంతము
'ఏ నీ కిప్పుడు చెప్' : 4-667-క. : చతుర్థ : పృథుని బరమపద ప్రాప్తి
'ఏ నీ గుణములు కర్ణే' : 10.1-1704-సీ. : దశమ-పూర్వ : రుక్మిణి సందేశము పంపుట
'ఏను నా రాజశేఖరుం ద' : 1-17-వ. : ప్రథమ : కృతిపతి నిర్ణయము
'ఏను నీ లోకవితానంబు' : 4-569-సీ. : చతుర్థ : పృథుని రాజ్యపాలన
'ఏనును మీరును గాలము' : 8-150-క. : అష్టమ : సురలు బ్రహ్మ శరణు జొచ్చుట
'ఏనును వారి యుపదేశం' : 1-110-వ. : ప్రథమ : నారదుని పూర్వకల్పము
'ఏను భవుఁడు దక్షుఁ ' : 9-111-ఆ. : నవమ : దూర్వాసుని కృత్య కథ
'ఏను మడువులు గావించ' : 10.2-1038-తే. : దశమ-ఉత్తర : శమంతకపంచకమున కరుగుట
'ఏను మృతుండ నౌదు నన' : 12-25-ఉ. : ద్వాదశ : ప్రళయ విశేషంబులును
'ఏను షణ్మాసంబులు భజ' : 4-299-వ. : చతుర్థ : ధ్రువుండు తపంబు చేయుట
'ఏ నెఱుంగక చేసిన యీ' : 10.2-936-తే. : దశమ-ఉత్తర : బలరాముని తీర్థయాత్ర
'ఏనే నీవు గాని యన్య' : 4-851-వ. : చతుర్థ : పూర్వ సఖుని ఉవాచ
'ఏ పగిది వారు చెప్ప' : 7-135-క. : సప్తమ : ప్రహ్లాద చరిత్రము
'ఏ పని పంచినఁ జేయుద' : 10.2-609-క. : దశమ-ఉత్తర : నారదుని ద్వార కాగమనంబు
'ఏ పరమేశుచే జగము లీ' : 3-30-ఉ. : తృతీయ : విదురుని తీర్థాగమనంబు
'ఏ పరమేశు తేజమున నీ' : 10.1-540-ఉ. : దశమ-పూర్వ : బ్రహ్మ తర్కించుకొనుట
'ఏ పరమేశు పాదయుగ మె' : 2-61-ఉ. : ద్వితీయ : శుకుడు స్తోత్రంబు సేయుట
'ఏ పరమేశ్వరున్ జగము' : 10.1-958-ఉ. : దశమ-పూర్వ : వరుణునినుండి తండ్రి దెచ్చుట
'ఏపారు నహంకార వ్యాప' : 1-504-క. : ప్రథమ : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు
'ఏ పుణ్యాతిశయప్రభావ' : 10.1-1507-శా. : దశమ-పూర్వ : అక్రూరుడు పొగడుట
'ఏ బాము లెఱుగక యేపా' : 10.1-194-సీ. : దశమ-పూర్వ : జలక మాడించుట
'ఏ భక్తి భవద్గుణపర ' : 3-875-క. : తృతీయ : కపిల దేవహూతి సంవాదంబు
'ఏ మథుర యందుఁ నిత్య' : 10.1-19-క. : దశమ-పూర్వ : పరీక్షిత్తు కృష్ణలీల లడుగుట
'ఏ మనుకాలమందు హరి య' : 8-4-ఉ. : అష్టమ : స్వాయంభువాది చరిత్ర
'ఏ మహాత్ము మాయ నీ వ' : 10.1-582-ఆ. : దశమ-పూర్వ : పులినంబునకు తిరిగివచ్చుట
'ఏ మహాత్మువలన నీ వి' : 10.1-345-ఆ. : దశమ-పూర్వ : నోటిలో విశ్వరూప ప్రదర్శన
'ఏమిఁ గొఱత పడియె నీ' : 8-678-ఆ. : అష్టమ : బలియజ్ఞమును విస్తరించుట
'ఏమి కతమున నున్నదో ' : 4-784-తే. : చతుర్థ : పురంజను కథ
'ఏమి కారణమున నింద్ర' : 6-434-ఆ. : షష్ఠ : వృత్రాసుర వృత్తాంతము
'ఏమి కారణమున నింద్ర' : 6-508-ఆ. : షష్ఠ : మరుద్గణంబుల జన్మంబు
'ఏమి చెప్ప నప్పు డి' : 6-432-ఆ. : షష్ఠ : వృత్రాసుర వృత్తాంతము
'ఏమి తపంబు సేసెనొకొ' : 10.2-985-ఉ. : దశమ-ఉత్తర : కుచేలుని ఆదరించుట
'ఏమి దలంచువాఁడ? నిఁ' : 10.1-80-ఉ. : దశమ-పూర్వ : రోహిణి బలభద్రుని కనుట
'ఏమి నిమిత్తం బత్రి' : 4-10-క. : చతుర్థ : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి
'ఏమి నిమిత్తమై భూమి' : 4-467-సీ. : చతుర్థ : భూమిని బితుకుట
'ఏమినోము ఫలమొ? యింత' : 10.1-184-ఆ. : దశమ-పూర్వ : కృష్ణునికి జాతకర్మచేయుట
'ఏ మిపుడు చేయు సంస్' : 5.1-46-క. : పంచమ - పూర్వ : ఋషభుని జన్మంబు
'ఏమీ? కంసునిఁ గృష్ణ' : 10.1-1527-శా. : దశమ-పూర్వ : అస్తిప్రాస్తులు మొరపెట్టుట
'ఏమీ నారద నీవు చెప్' : 10.1-1585-శా. : దశమ-పూర్వ : కాలయవనునికి నారదుని బోధ
'ఏమును సత్పురుషులైన' : 3-466-వ. : తృతీయ : కశ్యపుని రుద్రస్తోత్రంబు
'ఏ యాశ్రమంబున నింది' : 5.1-98-సీ. : పంచమ - పూర్వ : భరతుండు వనంబుఁ జనుట
'ఏ యుగంబునందు నే రీ' : 11-76-ఆ. : ఏకాదశ : నారయణఋషి భాషణ
'ఏయే యవతారంబుల నే య' : 10.1-245-క. : దశమ-పూర్వ : పూతన నేలగూలుట
'ఏ రా జేలెడు వసుమతి' : 10.2-52-క. : దశమ-ఉత్తర : శమంతకమణి పొందుట
'ఏ రీతి గడప నేర్తుర' : 11-40-క. : ఏకాదశ : విదేహ హర్షభ సంభాషణ
'ఏ రూపంబున దీని గెల' : 8-71-శా. : అష్టమ : గజేంద్రుని దీనాలాపములు
'ఏల కుమారశోషిలఁగ? న' : 1-126-ఉ. : ప్రథమ : నారదునికి దేవుడు దోచుట
'ఏలా బ్రహ్మపదంబు? వ' : 10.1-573-శా. : దశమ-పూర్వ : బ్రహ్మ పూర్ణిజేయుట
'ఏలా హరికడ కేఁగితి?' : 8-185-క. : అష్టమ : మంధరగిరిని తెచ్చుట
'ఏలింతు దివము సురలన' : 8-489-క. : అష్టమ : వామనుడు గర్భస్తు డగుట
'ఏలితివి మూఁడు జగము' : 8-562-క. : అష్టమ : వామనుని సమాధానము
'ఏ లోకంబున కైన వెంట' : 9-108-శా. : నవమ : దూర్వాసుని కృత్య కథ
'ఏ లోకంబున నుండి వచ' : 5.1-35-శా. : పంచమ - పూర్వ : వర్షాధిపతుల జన్మంబు
'ఏ వర్తనంబున నింత క' : 1-302-సీ. : ప్రథమ : విదురాగమనంబు
'ఏ వసుధామర సేవను జే' : 4-587-సీ. : చతుర్థ : పృథుని రాజ్యపాలన
'ఏ విద్యచేత రక్షితు' : 6-293-క. : షష్ఠ : దేవాసుర యుద్ధము
'ఏ విభుఁడు జగదధీశ్వ' : 4-13-క. : చతుర్థ : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి
'ఏ విభు పాదపద్మరతు ' : 10.1-957-ఉ. : దశమ-పూర్వ : వరుణునినుండి తండ్రి దెచ్చుట
'ఏ విభువందనార్చనముల' : 2-60-ఉ. : ద్వితీయ : శుకుడు స్తోత్రంబు సేయుట
'ఏ వేదంబులఁ గానని ద' : 10.1-1499-క. : దశమ-పూర్వ : కుబ్జతో క్రీడించుట
'ఏ వేదమం దేని నీ వి' : 4-591-సీ. : చతుర్థ : పృథుని రాజ్యపాలన
'ఏ వేళం గృపఁ జూచు న' : 10.1-555-శా. : దశమ-పూర్వ : బ్రహ్మ పూర్ణిజేయుట/