పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : గాయత్రి పట్టిక

గురుభ్యోనమః


ఓం శ్రీ గాయత్రి మహా మంత్రార్థ విచార నిరూపణ పట్టిక - త్రిపద గాయత్రి


(గురూపదేశమున సర్వసంగపరిత్యాగులు చతుష్పదను పొందవచ్చు)


ఇది శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ విమలానంద నృసింహ భారతీ స్వామి గుంటూరు వారిచే 1965లో ప్రచురింపబడిన విగ్రహారాధన పరమార్థము అను గ్రంథము యొక్క అనుబంధము నుండి గ్రహింపబడినది - గురుతుల్యులు, గణనాధ్యాయికి సోదరతుల్యులు, శ్రీ నేమాని కాశీపతి వారు వ్రాసుకొన్న వ్రాతప్రతికి నకలు అనుగ్రహించారు అది:-


సం.అక్షరఃఋషిఃఛంధఃదేవతాఃవర్ణఃతత్వఃశక్తిఃముద్రాఃకళాఃఫలఃబీజఃస్వరఃస్వరూపఃస్థానఃసిద్ధిః
1వశిష్టఃగాయత్రీఅగ్నిఃచంపకపృథివీఃప్రహ్లాదినీసుముఖంతపసీమోక్షదంఆంఉదాత్తఃత్రిమూర్త్యాత్మకంపాదాంగుష్టఃఅఙ్ఞాన దోష పరిహారం
2త్సభరద్వాజఃఉష్టిక్వాయుఃఅతసీఆపఃప్రభాసంపుటంసకలాఆరోగ్యదంఈంఅనుదాత్తఃవాయవ్యాత్మకంగుల్ఫమధ్యేఉపపాతకహరం
3విగౌతమఃఅనుష్టుప్సోమఃవిద్రుమతేజఃసత్యావితతంవిశ్వాఐశ్వర్యదంఊం-సోమాత్మకంజంఘేమహాపాతకహరం
4తుభృగుఃభృహతీఈశానఃస్పటికవాయుఃవిశ్వభద్రావిస్తృతంతుషాధనదంఔంఉదాత్తఃవిశ్వధరాత్మకంజానూదుష్టగ్రహదోషహరం
5ర్వశాండిల్యఃపంఙ్క్తిఃఆదిత్యఃపద్మఆకాశఃవిలాసినీద్విముఖంవరదాకామదంఞౌం-సోమాత్మకంఊరూభ్రూణహత్యాదోషహరం
6రేలోహితఃత్రిష్టుప్బృహస్పతీఃతరుణాదిత్యగంధఃభ్రావతీత్రిముఖంరేవతీవిద్యాదంఐం-తరుణాత్మకంగుహ్యంఅగమ్యాగమనహరం
7ణిగర్గఃజగతీపితరఃశంఖరసఃజయాచతుఃసూక్ష్మాకామదంఔంస్వరితఃబృహస్పత్యాత్మకంవృషాణీఅభక్ష్యాభక్షణహరం
8యంశాతాతపఃఅతిజగతీభర్గఃకుందరూపఃశాంతాపంచముఖంఙ్ఞానాధనదంసంప్రచయఃచంద్రాత్మకంకటిబ్రహ్మహత్యాహరం
9సనత్కుమారఃపద పంఙ్క్తిఃఅర్యమాఃఇందుస్పర్శఃకాళీషణ్ముఖంభర్గోసంతతిదంహంఉదాత్తఃపర్జన్యాత్మకంనాభిపురుషహత్యాదోషహరణం
10ర్గోకశ్యపఃవిష్టార పంఙ్క్తిఃసవితఃప్రవాళశబ్దఃదుర్గాఅధోముఖంగోమతీఅభీష్టదంలంస్వరితఃఇంద్రాత్మకంఉదరంగోహత్యాదోషహరణం
11దేఅత్రిఃవిరాట్త్వష్టఃపద్మఉపస్థఃసరస్వతీవ్యాపికాంజలికందర్వికాఇష్టకన్యాదంక్షంఅనుదాత్తఃగంధర్వాత్మకంస్తనంస్త్రీహత్యాదోషహరణం
12భార్గవఃఅక్షర పంఙ్క్తిఃపుషిఃపద్మరాగపాయుఃవిద్రుమాశకటంధ్యానాంకాంతిదంకంఉదాత్తఃపూషాత్మకంహృదయంగురుహత్యాదోషహరణం
13స్యపరాశరఃకాత్యాయనఇంద్రఃవజ్రపాదఃవిశాలాయమపాశంసిద్ధాతచింతితసిద్ధిదంఖంస్వరితఃమిత్రాత్మకంకంఠంమానసికపాపహరణం
14ధీపుండరీకఃజ్యోతిష్మతీఃవాయుఃచంద్రపాణిఃఈశానిగ్రధితంధ్యానాంకీర్తిదాయకంగంఅనుదాత్తఃత్వష్టాత్మకంవదనంపితృమాతృవధదోషహరణం
15క్రతుఃత్రిష్టుప్వాసుదేవఃమౌక్తికవాక్వ్యాపినీసన్ముఖోన్ముఖంసుర్యాదాసౌభాగ్యదంఘం-వాసవాత్మకంతాలుమధ్యంపూర్వజన్మార్జితపాపహరణం
16హిదక్షఃజాగరితఃమిత్రావరుణఃకుంకుమఘ్రాణంవిమలాప్రలంబంస్ఫుటాఅభీష్టసిద్ధిదంఙం-మరుదాత్మకంనాసాగ్రంఅశేషపాపహరణం
17థిఆంగిరాఃజగతీధాతాఃఅంజనజిహ్వతమోహారిణీముష్టికంబుద్ధిఃత్రైలోక్యమోహదంచంఉదాత్తఃసోమాత్మకంనేత్రంప్రాణివధపాపహరణం
18యోకార్తికేయఃసంయఃవిశ్వేదేవాఃగంగచక్షుంసూక్ష్మామత్స్యంయోగమాతాపరాశ్రయఘమత్ఛంస్వరితఃయామాత్మకంభ్రూమధ్యంప్రతిగ్రహదోషహరణం
19యోముద్గలఃమహఃవిష్ణుఃవైఢూర్యత్వక్విశ్వయోనిఃకూర్మంయోగాంతరాదేవప్రతిగ్రహదోషమత్జంఉదాత్తఃవిశ్వేదేవాత్మకంలలాటంసర్వపాపవినాశనపాపహరణం
20నఃఉశనాఃభూఃవాసవఃక్షౌద్రశ్రోత్రంజయావహవరాహకంపృథివీత్రైలోక్యదంఝంఅనుదాత్తఃఅశ్విన్యాత్మకంపశ్చిమముఖంఈశ్వరపదప్రాప్తిః
21ప్రరోమశఃభువఃసర్వదైవత్యంహరిద్రమనఃపద్మాలయసింహాక్రాంతంప్రభవాప్రజానుగ్రహశక్తిదంఞం-ప్రజాపత్యాత్మకంఉత్తరముఖంవిష్ణుపదసిద్ధిః
22చోమృగఃసువఃకుబేరఃదుగ్ధబుద్ధిఃపద్మశోభమహాక్రాంతంఉష్మాతేజసాతిజయదంటం-సర్వదేవతాత్మకందక్షిణముఖంరుద్రపదసిద్ధిః
23అగస్త్యఃభూర్భువఃఅశ్వినీసూర్యచిత్తంపద్మరూపామద్గరంవిద్యుమానాస్వర్గప్రదంఠంఉదాత్తఃరుద్రాత్మకంపూర్వముఖంబ్రహ్మపదసిద్ధిః
24యాత్విశ్వామిత్రః
తరువాతి పుట చూడండి
గాయత్రీబ్రహ్మసుకపించఅహంకారబ్రాహ్మీపల్లవంనిరంజనాస్వర్గలోకప్రదం

పం జం స్రః-బ్రహ్మాత్మకంఊర్ధ్వముఖంబ్రహ్మ విష్ణు రుద్ర ప్రసాద సిద్ధిః