పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : గాయత్రి యంత్రము

గాయత్రి యంత్రము

గాయత్రి

గాయాతం త్రాయతే యితి గాయత్రీః = జపించు వారిని తరింప జేయునది
సవితుః = సకలాన్ని సృష్టించేవాడు

                         ఓం+వ్యాహృతి+సావిత్రి||
వేదమాతాయ విద్మహే|
విప్రప్రియాయ థీమహీ|
తన్నోః శ్రీ గాయత్రీ ప్రచోదయాత్||
ఓం గాయత్రీ పాహిమాం| ఓం గాయత్రీ రక్షమాం||

గాయత్రి యంత్రము

Gayatri Yantram

ఇది శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ విమలానంద నృసింహ భారతీ స్వామి, గుంటూరు వారిచే 1965లో ప్రచురింపబడిన విగ్రహారాధన పరమార్థము అను గ్రంథము యొక్క అనుబంధము నుండి గ్రహింపబడినది- గురుతుల్యులు శ్రీ నేమాని కాశీపతిగారు వ్రాసుకొన్న వ్రాతప్రతి ఆధారంగా ఒక నకలు పట్టిక, పటం ఇక్కడ చూపబడినవి.