పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : ఆమడ వివరణ

ఆమడ వివరణ

1)   శబ్దరత్నాకరము, శబ్దార్థ చంద్రిక నిఘంటువుల ఆధారంగా
కోసు = 2000 అమ్మువేటునేలల / వింటిపట్టు కొలది / ధన్వంతరము / బాణము పడు దూరము
యోజనము = ఆమడ = 4 కోసులు = 4 X 2000 అమ్మువేటునేలలు / వింటిపట్టు కొలది / ధన్వంతరము / బాణము పడు దూరము
2)  బ్రౌణ్యము (ఆంద్రభారతి.కాం)
యోజనము = 8 or 10 మైళ్ళు = 12.87 or 16.09 km.
ధనువు = 4 మూరలు? (తెలుగునిఘంటువు.కాం) ~ (మూర = 0.45 మీటరు) – 1.8 మీటర్లు.
ఆమడ / యోజనము ~ 14.4 కిమీ.? కోసు = 3600 మీ. – 3.6 కిమీ?