పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : సూర్యవంశం - నృగుడు

సూర్య వంశం వర్ణనలో - ఇళ, నృగుడు మొదలగువారి వంశక్రమం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 56:-
సూర్యుడు; సంజ్ఞ; శ్రాద్ధ దేవుడు; శ్రద్ధ; చంద్రుడు; + ఇళా కన్య / సుద్యుమ్నుడు; ఇక్ష్వాకుడు; నృగుడు; శర్యాతి; దిష్టుడు; మరుత్తు; సుమతి; నాభాగుడు; దముడు; బుధుడు; భూత జ్యోతి; హలధరుడు; రాజవర్ధనుడు; పురూరవుడు; వసువు; వత్సప్రీతి; సుధృతి; ప్రతీతుడు; ప్రాంశువు; సౌధృతేయుడు; ఉత్కళుడు; గయుడు; విమలుడు; ఓఘవంతుడు; ప్రమతి; కేవలుడు; ఓఘవతి; ఖమిత్రుడు; బంధుమతుడు; సుదర్శనుడు; జాక్షుషుడు; వేదవంతుడు; సుకన్యక; చ్యవన మహర్షి; వివింశతి; బంధుడు; రంభుడు; తృణబిందుడు; ఉత్తానబర్హి; ఆనర్తుడు; భూరిషేణుడు; ఖనినేత్రుడు; రైవతుడు; ఇలబిల; విశ్రవసుడు; కరంధనుడు; రేవతి (కూతురు); కకుద్మి ఆది; కవిజిత్తు; ఐలబిలుడు (కుబేరుడు); బలరాముడు (శ్రీకృష్ణుని అన్న)

. . . ఇళ, నృగుడు మొదలగువారు.