పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : సూర్యవంశం - ఇక్ష్వాకుడు

సూర్య వంశం వర్ణనలో - ఇక్ష్వాకుడి వంశక్రమం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు 154:-
అంగదుడు; అంబరీషుడు; అంశుమంతుడు; అజుడు; అజుడు; అనఘుడు; అనరణ్యుడు; అనేనసుడు; అరిష్టనేమి; అరుణుడు; అసమంజసుడు; ఇక్ష్వాకుడు; ఉదావసుడు; ఉపగర్వుడు; ఉపగురువు; ఊర్ధ్వకేతుడు; ఊర్మిళ; కపిలాశ్వడు; కీర్తిరాతుడు; కువలయాశ్వుడు (ధుంధుమారుడు); కుశధ్వజుడు; కుశుడు; కృతధ్వజుడు; కృతరయుడు; కృతాశ్వుడు; కృతి; కేశిధ్వజుడు; కేశిని; కైకేయి; కొడుకులు; కొడుకులు; కౌసల్య; క్షేమాపి; ఖట్వాంగుడు; ఖాండిక్యుడు; గురుజిత్తు; చంద్రకేతుడు; చంద్రుడు; చంపుడు; చిత్రరథుడు; జయుడు; త్రసదస్యుడు; త్రిబంధనుడు; దండకుడు; దక్షుడు; దశరథుడు; దిలీపుడు; దీర్ఘబాహుడు; దృఢాశ్వుడు; దృతి; దేవమీఢుడు; దేవరాతుడు; ధర్మధ్వజుడు; ధృతుడు; ధృష్టకేతుడు; నందివర్దనుడు; నర్మద; నశ్మకుడు; నాభావరుడు; నికుంభుడు; నిమి; నూరుగురు; నూరుగురుపురంజయుడు పురుక్సుతుడు పుష్కలుడు పృథుడు పృథుశ్రవుడు ప్రతింధకుడు బర్హిణాశ్వుడు బలి యివ్వబడెను) బహుళాశ్వుడు బార్శ్వకుడు బాహుకుడు బిందుమతి బృహదశ్వుడు బృహద్రథుడు భగీరథుడు భద్రాశ్వుడు భరతుడు భానుమంతుడు మదయంతి మధ్యమ పుత్రుడు మరువు మహాధృతి మహారోముడు మహావశి (వీరు మైథిలులు) మహావీర్యుడు మాండవి మాంధాత మితధ్వజుడు ముచుకుందుడు మూలకుడు (నారీకవచుడు) యవనాశ్వుడు యౌవనాశ్వుడు యౌవనాశ్వుడు రఘువు రురుకుడు రోహితుడు లక్ష్మణుడు లవుడు వికుక్షి విజయుడు విజయుడు విధృతుడు విశ్వగంధుడు విశ్వసహుడు వీతిహవ్యుడు వృకుడు వైదేహుడు శతద్యుమ్నుడు శతబిందుడు శత్రుఘ్నుడు శవస్తుడు శుచి శునశ్శేపుని బదులు శ్రద్ధ శ్రాద్ధ దేవుడు శ్రీరాముడు శ్రీరాముడు శ్రుతకీర్తి శ్రుతసేనుడు శ్రుతాయువు శ్రుతుడు సంధ్య సగరుడు సత్యరథుడు సత్యవ్రతుడు (త్రిశంకుడు) సనధ్వజుడు సర్వకాముడు సావనుడు సీత సీత (కూతురు) సీరధ్వజుడు సుకేతుడు సుదాసుడు (కల్మాషపాదుడు) సుదేవుడు సుధృతి సుబాహుడు సుమతి సుమిత్ర సువర్చసుడు (సుభూషణుడు) సూర్యవంశం సూర్యుడు సేనజిత్తు సౌభరి స్వర్ణరోముడు హరిశ్చంద్రుడు హర్యశ్వుడు హర్యశ్వుడు హర్యశ్వుడు హారితుడు హేమరథుడు హ్రస్వరోముడు.

. . . ఇక్ష్వాకుడు.