పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : చంద్రవంశం - పాండవులు, పరీక్షిత్తు

చంద్ర వంశం వర్ణనలో - పాండవులు పరీక్షిత్తు వంశం పటం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 70:-
అభిమన్యుడు; అర్జునుడు; అశ్వనీ; అశ్వమేధజుడు; ఇరావతి; ఇలావంతుడు; ఉగ్రసేనుడు; ఉత్తర; ఉత్తరకుమారుడు; ఉపపాండవులు; ఉప్తుడు; ఉలూపి; కాళి; కుంతి; క్షేమకుడు; ఘటోత్కచుడు; చిత్రరథుడు; చిత్రాంగద; జనమేజయుడు; దండపాణి; దుర్దమనుడు; దూర్వుడు; దేవకుడు; ద్రౌపది; ధర్మరాజు; నకులుడు; నాసీమకృష్ణుడు; నిచకుడు; నిమి; నిరమిత్రుడు; నృచక్షువు; నృపంజయుడు; పరిప్లవుడు; పరీక్షిత్తు; పాండవులు; పాండురాజు; పౌరవతి; ప్రతివింద్యుడు; బబ్రువాహనుడు; బృహద్రథుడు; బ్రహ్మక్షత్రుడు; భీమసేనుడు; భీముడు; మాద్రి; మితుడు; మేధావి; రేణుమతి; విజయ; విరటుడు; విహీనరుడు; వృష్టిమంతుడు; శతానీకుడు; శతానీకుడు; శతానీకుడు; శుచిరథుడు; శ్రుతకర్ముడు.; శ్రుతకీర్తి; శ్రుతసేనుడు; శ్రుతసేనుడు; సర్వగతుడు; సహదేవుడు; సహస్రానీకుడు; సుఖానిలుడు; సుదాసుడు; సునయుడు; సుపీతుడు; సుభద్ర; సుషేణుడు; సుహ్రోత్రుడు; హిడింబి.

. . . పాండవులు పరీక్షిత్తు