పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : చంద్రవంశం - హస్తి

చంద్ర వంశం వర్ణనలో - హస్తి వంశం పటం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 45:-
అజమీఢుడు; అర్కుడు; అవీనర; అశ్వత్థామ; అహల్య; ఊర్వశి; ఋక్షుడు; కాంపిల్య; కృపి; కృపుడు; గౌతమి; చ్యవనుడు; జంతువు; దివోదాసుడు; దివోదాసుడు; దృష్టకేతువు; దృష్టద్యుమ్నుడు; ద్రుపదుడు; ద్రోణుడు; ద్రౌపది; ద్విమీఢుడు; నళిని; నీలుడు; పంచ పాండవులు; పాంచాలులు; పురుమీఢుడు; పృషతుడు; పృషతుడు; ప్రియమేధాదులు; బురుజుడు; బృహదిషు; బృహదిషుడు; భర్మ్యాశ్వుడు; మిత్రాయువు; ముద్గల; శతానందుడు; శాంతి; సత్యధృతి; సహదేవుడు; సుజన్మకృత్తు; సుధాసుడు; సుశాంతి; సృంజయ; సోమకుడు; హస్తి.

. . . హస్తి