పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : చంద్రవంశం - భరతుడు

చంద్ర వంశం వర్ణనలో - భరతుడు వంశం పటం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 53:-
అజమీఢుడు; అరుణి; ఉదక్సేనుడు; ఉరుక్షయుడు; ఋక్షుడు; కవి; కాశ్యుడు; కురువు; గర్గుడు; గార్గ్యుండు; గురుడు; గోదేవి; జయ; జయద్రథుడు; తపతి; త్రయారుణి; దుష్యంతుడు; దృఢహనువు; ద్విమీఢుడు; నరుడు; నళిని; నీపుడు; నీలుడు; పారుడు; పురుమీఢుడు; పుష్కర; పృథసేనుడు; ప్రాజ్ఞుడు; ప్రియమేధాదులు; బృహత్కాముడు; బృహత్క్షత్రుడు; బృహదిషుడు; బృహద్ధనువు; బ్రహ్మదత్తుడు; భరతుడు; భరద్వాజుడు; భల్లాదుడు; మన్యువు; మహావీర్య; రంతిదేవుడు; రుచిరాశ్వుడు; వత్సుడు; విశ్వజిత్తు; విష్వక్సేనుడు; శకుంతల; శిని; శుకుడు; సంకృతి; సంవరణుడు; సుందరి; సుహ్రోతుడు; సేనజిత్తు; హస్తి.

. . . భరతుడు