పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : చంద్రవంశం - అనువు

చంద్ర వంశం వర్ణనలో - అనువు వంశం పటం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 60:-
అంగ; అతిరథుడు; అనువు; ఆంధ్ర; ఉశీనరుడు; ఋశ్యశృంగుడు; కర్ణుడు; కళింగ; కాలనాథుడు; కేకయుడు; క్రిమి; చక్షువు; చతురంగుడు; చిత్రరథుడు; జనమేజయుడు; జయద్రథుడు; తితిక్షువు; తుర్వసుడు; త్రుహ్యుడు; దర్పుడు; దర్పుడు; దశరథుడు; దివిరథుడు; దృతి; దేవయాని; ధర్మరథుడు; ధృతవ్రతుడు; పరోక్షుడు; పుండ్ర; పురంజయుడు; పూరువు; పృథులాక్షుడు; బలి; బృహత్కర్ముడు; బృహద్భానుడు; బృహద్రథుడు; బృహన్మనసుడు; మద్రుడు; మహా మనసుడు; మహాశాలుడు; యదు; యయాతి; రుషద్రథుడు; వంగ; వన; విజయుడు; వృష సేనుడు; వృషుడు; శర్మిష్ఠ; శాంత; శిబి; సంభూతి; సత్యకర్ముడు; సత్యరథుడు; సభానరుడు; సింహ; సుతరుడు; సువీరుడు; సృంజయుడు; హేముడు.

. . . అనువు