పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : భవిష్యత్తు రాజులు

చంద్ర వంశం వర్ణనలో - భవిష్యత్తు రాజులు వంశం పటం

ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు = 87:-
అంధ్రులు; అగ్నిమిత్రుడు; అజయుడు; అజాతశత్రుడు; అరిందముడు; అశోకవర్ధనుడు; కంక; కణ్వులు; కర్దబులు; కాకవర్ణుడు; కృష్ణుడు; కైలికులు (యవనులు); క్షేత్రజ్ఞుడు; క్షేమవర్ముడు; గురుడులు; ఘోషుడు; చంద్రగుప్తుడు; చంద్రబీజుడు; జటాపుడు; తిలకుడు; దండమానుడు; దర్భకుడు; దేవభూతి; దేవశీర్షుడు; నందివర్ధనుడు; నందివర్ధనుడు; నవనందులు; నవభంగిరుడు; నాభీరులు; నారాయణుడు; పురంజంయుడు; పురంజయుడు మగధ ఏల్తాడు; పురీషసేతుడు; పుళిందుడు; పుష్యమిత్రుడు (సేనానాయకుడు, బృహద్రద్ధుని చంపి); పౌర్ణమాసుడు; ప్రత్యోదనుడు; ప్రవీరకుడు; బర్బరులు; బృహద్దథుడు; బృహద్రధుడు; భద్రకుడు; భవ్యుడు; భాగవతుడు; భూతనందుడు; భూమిత్రుడు; మహానంది; మహాపద్మావతి; మేఘస్వాతి; మౌనులు; మౌర్యులు; యజ్ఞశీలుడు; యజ్ఞశ్రుతుడు; యవనులు; యశోనందుడు; లంబోదరుడు; వజ్రమిత్రుడు; వసుదేవుడు (అమాత్యుడు, దేవభూతిని వధించి); వసుమిత్రుడు; వారిసారుడు; విజయుడు; విధిసారుడు; విశాఖ రూపుడు;వృకుడు; వృషలుడు (భృత్యుడు, అంధ్ర జాతీయుడు, సుశర్మను వధించి); వైఢూర్యపతులు నిషద ఏల్తారు; శతధన్వుడు; శాంతకర్ణుడు; శాలిశూకుడు; శిబిలకుడు; శివ స్కందుడు; శివస్వాతి; శిశునందుడు; శిశునాగుడు; శుంగులు; శునకుడు (మంత్రి, పురంజయుని చంపి); శైశనాగులు; శ్రుత స్కందుడు; సంయుతుడు; సుజ్యేష్ఠుడు; సునందనుడు; సుమాల్యాదులు 8 మంది; సుయశస్సు; సులోమధి; సుశర్మ; సోమశర్ముడు; హాలేయుడు;

. . . భవిష్యత్తు రాజులు