పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వంశవృక్షాలు : బమ్మెర పోతన వంశం

బమ్మెర పోతనామాత్యుల వంశం (శ్రీ మహా భాగవతం)

పటం 1 (శ్రీ మహా భాగవతం ప్రకారం) -ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు 11:-
భీమన మంత్రి; అన్నయ; గౌరమాంబ; సోమన మంత్రి; మల్లమ; ఎల్లన; మాచమ; కేతన / కేసయ; లక్కమాంబ; తిప్పన; పోతన.

పటం 2 (వీరభద్ర విజయం ప్రకారం) -ఈ పటంలో గల వ్యక్లుల పేర్లు 20:-
అన్నయ; అన్నయ; అయ్యల ప్రగ్గడ; ఇమ్మడి; ఎల్లన; కేసన / కేసయ; గోపన; గౌరమాంబ; తిప్పన; పోతన; భీమన; మల్లమ; మల్లయ; మాచమ; మాచమాంబ; మాచయ; మాధవుడు; రేచన; లక్కమాంబ / లక్ష్మి; సోమన మంత్రి.

. . 1. బమ్మెర పోతన పటం 1
. . 2.బమ్మెర పోతన పటం 2