పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉల్లేఖనాలు : పాలపర్తి-వారి-భాగవతం నుండి

పోతన తెలుగు భాగవతము ఒక మహా ప్రపంచం. దానిని మధించి మంచి ముత్యాలను పండిచుకోవచ్చు. అలా కీ.శ. 1884లో శ్రీ పాలపర్తి నాగేశ్వర శాస్త్రులు వారు మథించి వ్రాసి ప్రచురించిన, పోతన ప్రణీత శ్రీమదాంధ్ర భాగవతము దశమ స్కంథము ప్రథమ భాగము సటీకాటిప్పణి సహిత గ్రంథము నుండి క్రింద ఉల్లేఖించిన ముత్యాలు
(అ) "పంచకోశ వివరణము" నకలు వీక్షించడానికి ఇక్కడ నొక్కండి.
(ఆ) "స్త్రీల జాతాదులు" నకలు వీక్షించడానికి ఇక్కడ నొక్కండి.
(ఇ) "రాసక్రీడాభివర్ణన" నకలు వీక్షించడానికి ఇక్కడ నొక్కండి.
( ఈ) "మూలాధార చక్రాది వివరణ" నకలు వీక్షించడానికి ఇక్కడ నొక్కండి.