పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఉల్లేఖనాలు : తి తి దే పోతన భాగవతం - ప్రవేశికలు

ఓం నమో వేంకటేశాయః

తి తి దే వారి భాగవతము - ప్రవేశికలు.

మహాకవి కరుణశ్రీ కలంపేరుతో ప్రసిద్ధులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ప్రధాన సంపాదకత్వంలో మహామహానుభావులైన కవిశ్రేష్ఠులచే లిఖించపడిన తి తి దే వారి భాగవతము బహుళ ప్రసిద్ధమైనది. అనేక పునర్ముద్రణలు చేయబడినది.
ఈ మహాకృషి తితిదే సంపాదకులు కార్యనిర్వాహకుల అవిరాళ కృషి లేకుండా సాధ్యమయ్యేది కాదు. .
వారందరికీ సకల తెలుగు జనులు సదా కృతజ్ఞులై ఉండవలసినదే. ఈ మహానుభావులను ఏర్చికూర్చి ఈ మహాప్రాసాదం అందించిన లోకనాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి పాదపద్మాలకు సహస్ర ప్రణామాలు. ఈ మహా గ్రంథం కోసం ఆ మహానుభావులు వ్రాసిన ప్రవేశికలు ఎంతో విజ్ఞానభరితంగా రసవంతంగా ఉన్నాయి. . వాటిని ప్రత్యేకంగా ఎత్తి ఉల్లేఖిస్తున్నాము. క్రింది లంకెలపై నొక్కి రసిక పాఠకజనులారా! ఆస్వాదించండి. . . .
ఓం నమో వేంకటేశాయః


నండూరి రామకృష్ణాచార్య గారు వ్రాసిన మున్నుడికార్యనిర్వహణాధికారి వారి ముందు మాటమహాకవి కరుణశ్రీ వారి ద్వితీయ స్కంధ ప్రవేశికమహాకవి కరుణశ్రీ వారి తృతీయ స్కంధ ప్రవేశికమహాకవి కరుణశ్రీ వారి చతుర్థ స్కంధ ప్రవేశికమహాకవి కరుణశ్రీ వారి పంచమ స్కంధాల ప్రవేశికమహాకవి కరుణశ్రీ వారి షష్ఠ స్కంధ ప్రవేశికమహాకవి కరుణశ్రీ వారి సప్తమ స్కంధ ప్రవేశికమహాకవి కరుణశ్రీ వారి అష్టమ స్కంధ ప్రవేశికమహాకవి కరుణశ్రీ వారి నవమ స్కంధ ప్రవేశికమహాకవి కరుణశ్రీ వారి దశమ స్కంధ పూర్వ భాగ ప్రవేశికమహాకవి కరుణశ్రీ వారి దశమ స్కంధ ఉత్తర భాగ ప్రవేశికమహాకవి కరుణశ్రీ వారి ఏకాదశ స్కంధ ప్రవేశికమహాకవి కరుణశ్రీ వారి ద్వాదశ స్కంధ ప్రవేశికఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం ఓం ఓం
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వేజనా స్స ఖినో భవంతు