పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పరిశోధనలు : జాబితా

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

బమ్మెఱ పోతనామాత్యుల వారి గురించి కాని, వారి భాగవతాది రచనల గురించి కానీ, తెలుగు భాషలో వచ్చిన ఇతర మహాభాగవత కృతుల గురించి కానీ, ఏదైనా విశ్వవిద్యాలయము లేదా ప్రముఖ సంస్థ ద్వారా పరిశోధనా పత్రాల జాబితా.10: పరిశోధనా శీర్షిక : పోతన మహాభాగవతం - అలంకార వైభవం: పరిశోధకులు : డా.. గోదావరి మురళీ మోహను, ఎంఎ (ఆంగ్లము)., ఎంఎ (తెలుగు)., ఎమ్,ఫిల్., పిహెచ్.డి;: పర్యవేక్షకులు : ప్రాచార్య టి. ఎస్. గిరిప్రకాషు గారు : మధురై కామరాజ్ విశ్వవిద్యాలయము, మధురై; సం.2013; పట్టా : పిహెచ్.డి.పట్టా. ; పుస్తక ముద్రణ: ---------: అంతర్జాల ముద్రణ: -------------


9: పరిశోధనా శీర్షిక : ఆంధ్ర మహాభాగవతం - మహళల మహనీయత: పరిశోధకులు : డా.. కాకునూరి భూలక్ష్మి, బిఎఓఎల్., ఎంఎ (సంస్కృతాంధ్రములు)., ఎమ్,ఫిల్., పిహెచ్.డి;: పర్యవేక్షకులు : ఆచార్య తేళ్ళ సత్యవతి గారు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము; సం.2012; పట్టా : పిహెచ్.డి.పట్టా. ; పుస్తక ముద్రణ : ---------: అంతర్జాల ముద్రణ : -------------


8: పరిశోధనా శీర్షిక : పోతన అన్నమయ్య సాహిత్య దృక్పదాలు పరిశీలన: పరిశోధకులు : డా.. యడవల్లి పరమేశ్వరయ్య, బి.మ్యూజిక్., ఎంఎ,, పిహెచ్.డి;: పర్యవేక్షకులు : ఆచార్య దామోదర నాయుడు గారు : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము, తిరుపతి; సం.2007; పట్టా : పిహెచ్.డి.పట్టా.; పుస్తక ముద్రణ : కీర్తి ప్రింటర్సు, తిరుపతి, 2008, ఏప్రియల్ : అంతర్జాల ముద్రణ : ఆర్కైవ్.కాం, తెలగుభాగవతం.ఆర్గ్ - పోతన అన్నమయ్య సాహిత్య దృక్పదాలు పరిశీలన


7: పరిశోధనా శీర్షిక : బమ్మెర పోతన విరచిత శ్రీ మహా భాగవతము - సామాజిక వైశిష్ట్యం : పరిశోధకులు : జి. హేమవతి, ఎం.ఎ. (తెలుగు) : పర్యవేక్షకులు : డా.యమ్. బుద్ధన్న గారు : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం : సం. 2015, ఏప్రియలు : పట్టా : పిహెచ్.డి.పట్టా. : పుస్తక ముద్రణ : ........) : అంతర్జాల ముద్రణ : -- తెలగుభాగవతం.ఆర్గ్ - బమ్మెర పోతన విరచిత శ్రీ మహా భాగవతము - సామాజిక వైశిష్ట్యం...


6.: పరిశోధనా శీర్షిక : పోతనామాత్య విరచిత దశమ స్కంధ పూర్వభాగం- శ్రీకృష్ణలీలాతరంగిణి - తులనాత్మక పరిశీలన : పరిశోధకులు : భమిడి పాటి శ్రీరామ సుబ్రహ్మణ్యం, ఎం.ఎ. (సంస్కృతం), ఎం.ఎ. (తెలుగు) : పర్యవేక్షకులు : ఆచార్య మన్నవ సత్యన్నారాయణ, విశ్రాంత ఆచార్యులు, తెలుగు & ప్రాచ్య భాషా విభాగము, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం : సం. 2015, జనవరి : పట్టా : పిహెచ్.డి.పట్టా. : పుస్తక ముద్రణ : - - - : అంతర్జాల ముద్రణ : గూగులు డ్రైవ్.


5 : (భాగవతరత్న పురస్కార గ్రహీత) పరిశోధనా శీర్షిక : పోతన భాగవతము ప్రతీకాత్మక సౌందర్యము : పరిశోధకులు : వీపూరి వేంకటేశ్వర్లు : పర్యవేక్షకులు : డా.యమ్. బుద్ధన్న గారు : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం : సం. 2014, అక్టోబరు : పట్టా : పిహెచ్.డి.పట్టా. : పుస్తక ముద్రణ : కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం, కర్నూలు (చరవాణి: 9885585770) : అంతర్జాల ముద్రణ : -- తెలగుభాగవతం.ఆర్గ్ - పోతన భాగవతము ప్రతీకాత్మక సౌందర్యము ; గమనిక - విశ్వవిద్యాలయంవారు ఉత్తమ పరిశోధనా పత్రంగా గుర్తించి బంగారు పతకం బహూకరించారు..
పరిశోధకుల సంపర్కాలు:: - చరవాణి: +91 988 558 5770, +91 778 067 3127;
వేగరి చిరునామా: venkateswaruluveepuri@gmail.com


4 : పరిశోధనా శీర్షిక : శ్రీమదాంధ్రమహాభాగవతంలో కృత్తద్ధిత ప్రయోగాలు. : పరిశోధకులు : రామక పాండురంగశర్మ : పర్యవేక్షకులు : డా.యన్.అనంతలక్ష్మి : ఉస్మానియా విశ్వవిద్యాలయం : సం. 2007 : పట్టా : Ph.D : పుస్తక ముద్రణ : అముద్రితము : అంతర్జాల ముద్రణ : శ్రీమదాంధ్రమహాభాగవతంలో కృత్తద్ధిత ప్రయోగాలు.


3 : పరిశోధనా శీర్షిక : శ్రీమహాభాగవతం - దశమస్కంధ ప్రాముఖ్యం : పరిశోధకులు : వి. రవి శంకర్ : పర్యవేక్షకులు : ఆచార్య ఎం. బుద్ధన్న : శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం : సం. 2005 : పట్టా : Ph.D.


2 : పరిశోధనా శీర్షిక : ఆంధ్ర భారత భాగవతాల్లో రామకథ తులనాత్మక పరిశీలన : పరిశోధకులు : యెస్.మనోరమ : పర్యవేక్షకులు : యస్.శమంతక మణి : మద్రాసు విశ్వవిద్యాలయం : సం. 1990 : పట్టా : M.Phil.


1 : పరిశోధనా శీర్షిక : సంస్కృతాంధ్ర భారత భాగవతములు - సదృశాంశ వివేచనం: పరిశోధకులు : పి.వేణు గోపాల రావు: పర్యవేక్షకులు : యస్.వి.జోగా రావు : ఆంధ్రా విశ్వవిద్యాలయం : సం. 1981 : పట్టా : Ph.D : పుస్తక ముద్రణ : ముద్రితం.