పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పరిశోధనలు : ఆచార్య వీపూరి వేంకటేశ్వర్లు, పిహెచ్.డి.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :పోతన భాగవతము ప్రతీకాత్మక సౌందర్యము

పరిశోధకులు: భాగవత రత్న, ఆచార్య. వీపూరి వేంకటేశ్వర్లు, పిహెచ్.డి. వీరికి తెలుగు భాగవత ప్రచార సమితిచే "భాగవత రత్న" అని బిరుదు 2017 సెప్టంబరులో జరిగిన తెలుగుభాగవతం.ఆర్గ్ 4వ వార్షికోత్సవం అయిన భాగవత జయంతి ఉత్సవాలలో ప్రదానం చేయబడింది. నవంబరు 2017లో స్నాతకోత్సవంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు ఈ పరిశోధన గ్రంథాన్ని 2014 అత్యుత్తమమైనదిగా గుర్తించి డా. వీపూరి వేంకటేశ్వర్లునకు బంగారు పతకం ప్రదానం చేసారు.

లేదా
క్రింద లింకుపైనొక్కండి
పోతన భాగవతము ప్రతీకాత్మక సౌందర్యము