పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : శమాదులు

శమాదులు = శమము, దమము, ఉపరతి, తితిక్ష, సమాధానము, శ్రద్ధ ఈ ఆరు (6) శమాదులు అనబడును. వీటినే శమాది షట్కము అందురు
శమాది షట్కము = శమాదులు (శమము, దమము, ఉపరతి, తితిక్ష, సమాధానము, శ్రద్ధ అను ఆరు 6)
శమాదిచతుష్టయము = నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థఫలభోగ విరాగము, శమాది షట్కము, ముముక్షుత్వము