పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : సాంఖ్యము

సాంఖ్యము 10.1_1474-వచనము

"సాంఖ్యము - ఆత్మానాత్మ వివేకము అనగా చతుర్వింశతితత్వములు ఙ్ఞానేంద్రియములు (5) కర్మేంద్రియములు (5) ప్రాణపంచకములు (5) అంతఃకరణచతుష్కము (4) అనెడి ఇరవైనాలుగు (24) తత్వములు అని ఇరవైయైదోవాడు (25) జీవుడు అని ఇరవైఆరోవాడు (26) ఈశ్వరుడు అని ఈ జీవేశ్వరుల మేళనమే పరబ్రహ్మము అని ఆ పరబ్రహ్మమే తాను అని లెక్కించి విచారణ చేయుట సాంఖ్యము"