పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : నవ గ్రహాలు

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :



నవగ్రహాల - తల్లిదండ్రుల మఱియు భార్యల పేర్లు

గ్రహము | తల్లి దండ్రులు | భార్యలు
రవి[సూర్యుడు] | అతిది - కశ్యపులు. | ఉష,- ఛాయ
చంద్రుడు - | అనసూయ - అత్రి మహర్షి - | రోహిణి
కుజుడు- | - భూమి, భరద్వాజుడు - | శక్తి దేవి
బుధుడు - | - తార, చంద్రుడు - | జ్ఞాన శక్తి దేవి
గురుడు - | - తార, అంగీరసుడు - | తారాదేవి
శుక్రుడు - | - ఉష, భ్రుగు - | సుకీర్తి దేవి
శడు - | - ఛాయ, రవి - | జ్యేష్ట దేవి
రాహువు - | - సింహిక, కశ్యపుడు - | కరాళి దేవి
కేతువు - | - సింహిక, కశ్యపుడు - | చిత్రా దేవి

నవగ్రహస్తోత్రాలు

రవి

జపాకుసుమ సంకాశం| కాశ్యపేయం మహాద్యుతిమ్||
తమో‌రిం సర్వపాపఘ్నం| ప్రణతోస్మి దివాకరం ||

చంద్ర

దధి శంఖ తుషారాభం| క్షీరోదార్ణవ సంభవం|
నమామి శశినం సోమం| శంభోర్మకుట భూషణం||

కుజ

ధరణీ గర్భ సంభూతం| విద్యుత్కాంతి సమప్రభం|
కుమారం శక్తి హస్తం| తం మంగళం ప్రణమామ్యహం||

బుధ

ప్రియంగు కళికాశ్యామం| రూపేణా ప్రతిమం బుధం|
సౌమ్యం సత్వగుణోపేతం| తం బుధం ప్రణమామ్యహం||

గురు

దేవానాంచ ఋషీనాంచ| గురుం కాంచన సన్నిభం|
బుద్ధి మంతం త్రిలోకేశం| తం నమామి బృహస్పతిం||

శుక్ర

హిమకుంద మృణాళాభం| దైత్యానాం పరమం గురుం|
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం| తం ప్రణమామ్యహం||

శని

నీలాంజన సమాభాసం| రవి పుత్రం యమాగ్రజమ్|
ఛాయా మార్తాండ సంభూతం| తం నమామి శనైశ్చరం||

రాహు

అర్ధకాయం మహావీరం| చంద్రాదిత్య విమర్దనం|
సింహికాగర్భ సంభూతం| తం రాహుం ప్రణమామ్యహమ్||

కేతు

ఫలాశ పుష్ప సంకాశం| తారకాగ్రహ మస్తకమ్|
రౌద్రం రౌద్రాత్మకం| ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్||


సూర్యభగవానుడి కిరణాలు ఏడింటి పేర్లు

మొదటి కిరణం | సుషుమ్నం | {– violet – నాడి ఊదా రంగు}
రెండవ కిరణం | హరి కేశు | {– indigo – హరి (ఇంద్ర) ఇంద్రనీలం}
మూడవ కిరణం | విశ్వ కర్మ | {– blue – విశ్వ కర్మ (శిల్పము) నీలం}
నాల్గవ కిరణం | విశ్వ వ్యచ | {– green – విశ్వ వ్యచ (దృష్టి) ఆకుపచ్చ}
ఐదవ కిరణం | సంపద్వసు | {– yellow – సంపదల వసు (రత్నము) పసుపు పచ్చ}
ఆరవ కిరణం | అర్వాదము | {– orange – పడమటి సముద్రము నందలి వరుణుని తోట, రేలపూఛాయ}
ఏడవ కిరణం | స్వరాడ్వసు. | {- red – స్వ (స్వయంసిద్ధమైన వసు అగ్ని) రంగు ఎరుపు}