పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు : కౌమోదకి

SK_10.2-157
విష్ణుమూర్తి గద పేరు  కౌమోదకి,
వ్యుత్పత్తి. కుం భూమిం మోదయతి హర్షయతీతి కుమోదకో విష్ణుః తస్యేయం కౌమోదకీ,
తా.  భూమిని సంతోషింపజేయు విష్ణు సంబంధమయినది