పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు : రుద్రుని ఏకాదశ స్థానములు

పద్యం 3-369, 3- 370

రుద్రునికి బ్రహ్మదేవుడు అనుగ్రహించిన స్థానములు పదకొండు; నామములు పదకొండు; భార్యలు పదకొండు.


రుద్రుని స్థానములు   రుద్రుని ఏకాదశనామములు రుద్రుని ఏకాదశ పత్నులు
1. చంద్రుడు 1. మన్యువు 1. ధీర
 2. సూర్యుడు  2. మనువు  2. వృత్తి
 3. అగ్ని  3. మహాకాలుడు  3. అశన
 4. వాయువు  4. మహత్తు  4. ఉమ
 5. జలము  5. శివుడు  5. నియుతి
 6. ఆకాశము  6. ఋతధ్వజుడు  6. సర్పి
 7. పృథ్వి  7. ఉరురేతసుడు  7. ఇల
 8. ప్రాణము  8. కాలుడు  8. అంబిక
 9. తప్పస్సు  9. భవుడు  9. ఇరావతి
 10. హృదయము  10. వామదేవుడు  10. సుధ
11. ఇంద్రియములు.  11. ధృతవ్రత  11. దీక్ష.