పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : పూర్ణిమ-అమావాస్య భేదాలు

4-25 –క.
పూర్ణిమ అమావాస్య బేదాలు
సినీవాలి -అమావాస్యాభేదము, అంతకుముందు తెల్లవారుఝామున సన్నటి చంద్రరేఖ తూర్పున కనబడు అమావాస్య
కుహూ -అమావాస్యాభేదము, అంతకుముందు తెల్లవారుఝామున కూడ చంద్రరేఖ కనబడని అమావాస్య
రాకా -పూర్ణిమాభేదము, నిండుపున్నమి, సంపూర్ణ కళలుగల చంద్రునితోగూడిన పౌర్ణమి (నిండుపౌర్ణమి)
అనుమతి -పూర్ణిమాభేదము, ఒక కళ తక్కువైన చంద్రుడుగల పౌర్ణమి