పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు : మహా విద్యలు

అష్టాదశమహావిద్యలు

వేదాంగములు ఆరు
వేదములు నాలుగు
మీమాంస న్యాయవిస్తరములు రెండు
ధర్మశాస్త్ర పురాణములు రెండు
ఆయుర్వేదము ఒకటి
ధనుర్వేదము ఒకటి
నీతిశాస్త్రము ఒకటి
అర్థశాస్త్రము ఒకటి
మొత్తం  పద్దెనిమిది(18)


చతుర్దశమహావిద్యలు

వేదాంగములు ఆరు
వేదములు నాలుగు
మీమాంసన్యాయవిస్తారములు రెండు
ధర్మశాస్త్ర పురాణములు రెండు
మొత్తం  పద్నాలుగు (14)