పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : వివిధ లోకాధిపతులు

వివిధ లోకాధిపతులు


లోకము

లోకము

అధిపతి
ఇంద్రలోకము స్వర్గలోకము  దేవేంద్రుడు
బ్రహ్మలోకము సత్యలోకము  బ్రహ్మ దేవుడు
శివలోకము  కైలాసము  ఈశ్వరుడు
విష్ణులోకము  వైకుంఠము  విష్ణుమూర్తి
పాతాళము    వాసుకి
రసాతలము    దానవుడు 
మహాతలము    కుహకుడు, తక్షకుడు, కాళియుడు, సుషేనుడు
తలాతలము    మయుడు
సుతలము
బలిచక్రవర్తి
వితలము    హరభావ 
అతలము    బలుడు (మాయాదేవి కొడుకు)
తలలోకము   అనంతడు, వాసుకి
లోకాలోక పర్వతము   అచ్యుతుడు

అష్టదిక్పాలకులు

 పట్టణాలు
1 ఇంద్రుడు  తూర్పు దిక్పతిఅమరావతి 
2 అగ్ని  ఆగ్నేయ దిక్పతితేజోవతి 
3 యముడు  దక్షిణ దిక్పతిసంయమని 
4 నిరృతి  నైఋతి దిక్పతికృష్ణాంగన
5 వరుణుడు  పడమటి దిక్పతిశ్రద్దావతి 
6 వాయువు వాయవ్య దిక్పతిగంధవతి 
7 కుబేరుడు  ఉత్తర దిక్కునకుఅలక 
8 ఈశానుడు  ఈశాన్య దిక్పతియశోవతి
 

నలుదిక్కులు

పాలకులు  పట్టణాలు
తూర్పు ఇంద్రుడు దేవధాని
దక్షిణము యముడు సంయమని
పశ్చిమము వరుణుడు నిమ్లోచని
ఉత్తరము సోముడు విభావరి