పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : అవతారాలు

ఏకవింశత్యవతారములు (21) పంచవింశతి అవతారాలు (25) దశావతారాములు (10)
1-63-వ. ద్వితీయస్కంధము – అవతారంబుల వైభవంబు 11-71-వ. ద్రమిళుడు ఋషభునకు జెప్పినవి
1 కౌమారాఖ్య బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించే నాటికి,పద్దెనిమిది అవతారాలు జరిగాయి 1 మత్స్యావతారము
2 యఙ్ఞవరాహ 1 ఆదిపురుష (2-112-చ) 2 కూర్మావతారము
3 నారద 2 యఙ్ఙవరాహ (2-115-మ) 3 వరాహావతారము
4 నరనారాయణ 3 సుయజ్ఞ (2-117-వ) 4 నరసింహావతారము
5 కపిల 4 కపిల (2-119-చ) 5 వామనావతారము
6 దత్త 5 దత్తాత్రేయ (2-121-సీ) 6 పరశురామావతారము
7 యఙ్ఞేశ్వర 6 సనకసనందన (2-123-సీ) 7 రఘురామావతారము
8 ఉరుక్రమ 7 నరనారయణ (2-125-సక). . (2-134-క) 8 బలరామావతారము
9 పృథ 8 ధ్రువ (2-136-సీ) 9 బుద్ధావతారము
10 మీనా 9 పృథ (2-138-ఉ) 10 కల్క్యవతారము.
11 కూర్మ 10 వృషభ (2-139-వ) - మొత్తం 10అవతారాలు.
12 ధన్వంతరి 11 హయగ్రీవ (2-140-చ) ...
13 జగన్మోహిని 12 మత్స్య (2-142-సీ) ...
14 నరసింహ 13 కూర్మ (2-144-మ) .
15 వామన 14 నృసింహ (2-146-మ) .
16 పరశురామ 15 ఆదిమూల (2-148-మ) .
17 వ్యాస 16 వామన (2-150-సీ). (2-151-చ) .
18 శ్రీరామ 17 హంస (2-152-వ) .
19 బలరామ 18 మనువు (2-152-వ) .
20 శ్రీకృష్ణ అప్పటి నుండి ఇప్పటి వరకు .
21 జైన మరొక్క ఆరు అవతారాలు నడిచాయి .
- మొత్తము 21 అవతారాలు 19 ధన్వంతరి (2-152-వ) .
భవిష్యత్తులో కల్కి
20 పరశురామ (2-153-మ) .
. 21 శ్రీరామ (2-155-సీ). . (2-171-సీ) .
. 22 శ్రీకృష్ణ (2-173-సీ). . (2-192-మ) .
. 23 వ్యాస (2-194-చ) .
. 24 బుద్ధ (2-196-మ) .
. ఇక పై అవతరించాల్సిన ఒక అవతారం .
. 25 కల్కి (2-198-మ) .
--- - మొత్తం 25 అవతారాలు. ---