పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు : కాలము-కొలత (2) సూక్ష్మకాలము దినభాగములు

(2) కాలము కొలతలు

(తృతీయస్కంధ- 346వ. పద్యము)

రాశి విలువ సుమారు ఇప్పటి పరిమాణము
సూక్ష్మకాలము - సూర్యకిరణములోని 1/6 వ వంతు త్రసరేణువును కాంతి దాటు సమయము పరమాణువు 0.33 micro sec
1 అణువు 2 పరమాణువులు 0.65 micro sec
2 త్రసరేణువు 3 అణువులు 0.13 micro sec
3 తృటి 3 త్రసరేణువు 0.39 milli sec
4 వేధ 100 త్రసరేణువులు 13.33 millisec
5 లవము 3 వేధలు 0.4 sec
6 నిమేషము 3 లవములు 1.2 sec
7 క్షణము 3 నిమేషములు 3.6 sec
8 కాష్ఠ 5 క్షణములు 18 sec
9 లఘువు 10 కాష్ఠలు 3 min
10 నాడి 50 లఘువులు 15 min
11 ముహుర్తము 2 నాడులు 30 min
12 ప్రహరము, యామము 6 లేదా 7 నాడులు 3 Hrs
13 పగలు లేదా రాత్రి 4 యామములు 12 Hrs
14 దినము 8 యామములు 24 Hrs