పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : వింద్యావళీ కృత స్తుతి (ఇష్టకామ్యార్థ ప్రదము)

వింద్యావళీ కృత స్తుతి (ఇష్టకామ్యార్థ ప్రదము)

1

"నీకుంగ్రీడార్థము లగు
లోకంబులఁ జూచి పరులు లోకులు కుమతుల్
లోకాధీశుల మందురు
లోములకు రాజవీవ లోకస్తుత్యా!