పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : మాలాకారుని కృష్ణ స్తుతి (శుభ ప్రదం)

మాలాకారుని కృష్ణ స్తుతి (శుభ ప్రదం)

1

"నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయునుఁ
దాసమందార! నాకు యచేయఁ గదే!"