పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తుతులు స్తోత్రాలు : దేవతల శ్రీహరి నుతి (శోభనకరంబు)

దేవతల శ్రీహరి నుతి (శోభనకరంబు)

1

"జదళాక్ష! యీ జగతి వారల మర్మము లీ వెఱింగి యీ
సునఁ బగబట్టు నీ దివిజసూదనుఁ జంపితి గాన యింక శో
మగు" నంచు హస్తములు ఫాలములం గదియించి యందఱున్
విమితులై నుతించిరి వివేకవిశాలునిఁ బుణ్యశీలునిన్.