పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : భాగవతము వ్రాసె

ఆటవెలది.
భాగవతము వ్రాసె మ్మెర పోతన్న
హజపాండితీ విశారదుండు
పలుకుపలుకులోన నొలికెరా ముత్యాలు
లలితసుగుణజాల! తెలుగుబాల!! - - - 51