పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పద్య మధురిమలు : తేనెలో కల మద్ది


తేనెలో కలమద్ది
తెనిగించె పోతన్న
కనుకనే నాభాష
తెనుగాయె మల్లీ!

- ఆచార్య చెన్నప్ప "మల్లిపదాలు" -1980.