పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బ్లాగుకి వచ్చిన వ్యాఖ్యలు : 2015

2015

తారీఖు స్పందనఅతిథి
2015-12-17(బాగవతము మానవ జీవితము లయబద్దము జరుగుటకు రచింపబడిన నీతి కావ్యము - (ముఖపుస్తకంలో స్పందన)జయంతి ప్రసాదరావు
2015-11-12నేను అమెరికాలో ఉంటాను. అప్పుడప్పుడు కార్యాలయంలో చదువుకోడానికి మీ చోటు (జాలగూడు) బ్రహ్మాండంగా ఉన్నది. . . . .వావిలాల బృహస్పతి
2015-09-28మీరు తెలుగు వారికి చేస్తున్న సేవ అమూల్యము, శ్లాఘనీయము. అమెరికాలో ఉంటున్న నేను 77 ఏళ్ళ యువకుడను. మీ గ్రంథం నాకు చాలా మేలు చేస్తోంది. . . .మరువాడ శంకరరావు
2015-06-06మీరు ఎంత వివరణ ఇస్తే మా వంటి ఆసక్తులకు అంత చేరువ అవుతాయి ఈ భాగవతం, మన పురాణాలు ఇంక మన తెలుగు భాష. . . .విజయకుమార్
09-ఏప్రిల్ 2015మందారమకరందాలుగదా! పద్యాలు!Satyanarayana Choppakatla
08-ఏప్రిల్ 2015నంద యశోదలది, గోవులది, గోపాలురది ఎంతటి భాగ్యం; ఈ ముఖపుస్తక మిత్రులు ఏమి నోము నోచిరో, ఈ భాగవత గణనాధ్యాయి గారు దొరికారు మనకు. వారి మార్గంలో మనము పయనిద్దాముGarmilla Suryanarayana
08-ఏప్రిల్ 2015నోటను విశ్వరూప సందర్శనం పొందిన యశోదాదేవి ధన్యురాలు. మోక్షానికి నాందీ ప్రస్తావన . . .Satyanarayana Ramaka
07-మార్చి 2015భాగవతంకోసం జీవితాన్ని ముడుపు గట్టిన మీరుధన్యులు.
కృష్ణ త్వదీయ పదపంకజ పంజరస్థం,అద్యైవభవతు
మానసరాజహంసః, ప్రాణప్రయాణసమయే,
కఫ వాత పిత్తైః కంఠావరోధనవిధౌస్మరణంకుతస్తే
Satyanarayana Choppakatla
07-మార్చి 2015_/||\_ కృష్ణం వందేజగద్గురుం. नम:भगवती वासुदेवाय ! Jai Sree Krishna.Ravi Sudhakar Musunuri
03-ఏప్రిల్ 2015pasi vaadi ga paramathama mannu thite.....amma loni vasthlyam vaadinchinapudu vishnuvu hrudayam kadili..vishwaroopam jupina ma kittayaki vandanamChandra Shekar


నిర్మాణంలో ఉంది . . .